NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : రకుల్ ఇరుక్కుంటే ‘అక్క’ కూడా ఇరుక్కున్నట్టే ?

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బయటపడ్డ వివాదంలో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఎక్కడో మొదలైన ఈ విషయం మహేష్ భట్, అలియా భట్, కరణ్ జోహార్ ఇలా ఎంతో మంది ప్రముఖులను దాటుకుని చివరికి రకుల్ దగ్గర ల్యాండ్ అయింది. 

 

Rakul Preet Gets Trolled For Smoking In Manmadhudu 2, People Say It's A Bad Influence | Hauterfly

ప్రస్తుతం సుశాంత్ తో కలిసి ఈ అమ్మడు డ్రగ్స్ తీసుకుంది అన్న సమాచారం బయటకు రావడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. తనతోపాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా ఇదే కేసులో బుక్ అయింది. అయితే ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏమిటంటే…. ఇండస్ట్రీలో రకుల్ కి ఫ్రెండ్స్ ఎక్కువ. పైగా ఎంతో మంది పెద్ద ఇంటికి చెందిన ఆడవారితో ఆమెకు సాన్నిహిత్యం ఉంది. వారంతా కలిసి ఎంతో సన్నిహితంగా రకుల్ తో ఉంటారు కూడా. రియా అలాగే రకుల్ కి పరిచయం.

అయితే ఇప్పుడు తెలుగు సోషల్ మీడియా జనాలంతా ఈ కేసులో రకుల్ ప్రీత్ ఇరుక్కుంది కాబట్టి ఆ ‘అక్క’ పేరు కూడా బయటకు వస్తుంది అని అంటున్నారు. అసలు ఈ ‘అక్క’ ఎవరు అన్న విషయం పై ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. రకుల్ తో సన్నిహితంగా ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్నారు కానీ వారిలో ఈ ‘అక్క’ మాత్రం ప్రత్యేకం అని అంటున్నారు. పైగా ఈ ‘అక్క’ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సుశాంత్ విషయంపై స్పందించి ఈ కేసు ప్రజలను అసలైన రాజకీయ, ఆర్థిక సమస్యల నుండి తప్పించడానికి మీడియా వారు చేస్తున్న నాటకం అన్నట్లు పోస్టులు కూడా వేసిందట. 

మరి ఈ ‘అక్క’ ఎవరో ఆమె పోస్టులను టార్గెట్ చేసిన మన సోషల్ మీడియా జనాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే రకుల్ ఈ కేసులో చిక్కుకుంది అన్నంత మాత్రాన వారు చెబుతున్న ‘అక్క’ కచ్చితంగా ఈ డ్రగ్ మార్కెట్ లో భాగంగా గా ఉంటుందని కాదు. తమ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా ఉంది కదా అని ఈ పోస్టులు వేస్తూ విమర్శలు చేస్తున్నారు అన్న వాదనలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి మన ‘అక్క’ వైపు నిల్చునేది ఎవరు…. ‘అక్క’ కూడా ఈ వివాదంలో చిక్కుకోవాలి అని కోరుకునే వారు ఎవరు..?

author avatar
arun kanna

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?