Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Share

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన భక్తులతో మమేకమవుతూ మరోపక్క సెలబ్రిటీలతో సమావేశమవుతూ అనేక ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సద్గురుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) భార్య ఉపాసన(Upasana) సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంలో చాలామంది భక్తులు కూడా అక్కడ ఉండటం జరిగింది.

సద్గురు, ఉపాసన మధ్య చాలా సంభాషణలు జరగగా ప్రశ్నల విషయంలో.. పిల్లలకి సంబంధించి సద్గురుని ప్రశ్న వేయడం జరిగింది. సద్గురు మాకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అయింది. ఈ పది సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపాము. కానీ ఎక్కువగా చుట్టుప్రక్కల పరిసరాలు ఇంకా చాలా మంది నుండి పిల్లల కనటం గురించి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటని ఉపాసన.. సద్గురుని ప్రశ్నించారు.

దానికి ఆయన సమాధానం ఇస్తూ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడిని. ఎందుకంటే భూమి మీద వాటి మనుగడ అంతరించిపోతున్నాయి. ఇక ప్రస్తుతం భూమి మీద రాబోయే 30-35 ఏళ్లలో ప్రపంచ జనాభా.. వెయ్యి కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. భూమి మీద ఎక్కువగా నీటి శాతం.. ఎక్కువ, దాదాపు ముప్పావు వంతు నీటితోనే ఉంది. ఇంక కొద్దిపాటి భూమి కలిగిన.. ఈ ప్రపంచంలో మనుషులు ఉండేందుకు చోటు సరిపోదు. సో ప్రస్తుతం పిల్లలను కనకపోవటమే గొప్ప సేవ..అంటూ తనదైన శైలిలో సద్గురు జవాబు ఇవ్వటం జరిగింది.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

45 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago