ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ram Miriyala : వెస్ట్రన్ టచ్ తో అదరగొడుతున్న రామ్ మిరియాల..

Share

Ram Miriyala : గొంతులో కాస్త గరగర అనిపిస్తే చాలు కాసిన్ని మిరియాలు నోట్లో వేసుకుంటాం.. అలాంటింది.. ఆ పదమే ఇంటి పేరుగా అయినందుకేమో తను ఏ పాట పాడినా అది సూపర్ హిట్ అవుతోంది.. ఒక్కసారి రామ్ మిరియాల పాడిన పాట వింటే చాలు ఫిదా అయిపోతారు.. అప్పటివరకు సంగీత ప్రియులు కానివారు కూడా రామ్ పాట విన్నాక ఆయనకు అభిమానులు అయిపోతారు.. ఇప్పటివరకు రామ్ మిరియాల పాడిన పాటల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చౌరస్తా బ్యాండ్ తో మొదలైన తన కెరీర్.. ఇప్పుడు సినిమా పాటలతో అదరగొడుతున్నాడు.. తన పాటలతో యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నారు.. ‘మాయ’ అంటూ పాడితే అందరూ అతని మాయ లో పడిపోవాల్సిందే.. ‘చిట్టి’ పాటలో కుర్రకారు తమ చిట్టిని చూసుకున్నారు.. తెలుగు పాటకు వెస్ట్రన్ టచ్ ను జతచేసి.. ట్రెండ్ సెట్ చేస్తున్న రామ్.. తాను పాడిన పాటలు వింటే అచ్చం మనం పాడినట్లే అనిపిస్తుంది.. రామ్ మిరియాల పాడిన పాటల హిట్స్ ఒకసారి వినేయండి..

 

 

 


Share

Related posts

రూ.60తో ఎల్‌ఐసీ పాలసీ.. ఆదాయం రూ.13 లక్షలు.. లోన్‌ కూడా ఇస్తారు..!

Srikanth A

కపిల్ దేవ్ కు గుండె పోటు..! ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

Special Bureau

Breaking News: ఆనందయ్య కంటి మెడిసిన్ కూడా వాడుకోవచ్చు హైకోర్టు అనుమతి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar