NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ram: మరో సరికొత్త పాత్ర చేయడానికి రెడీ అవుతున్న రామ్..??

Ram: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని.. “ఇస్మార్ట్ శంకర్” సినిమా రాకముందు వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. స్టార్టింగ్ నుండి రామ్ సినిమాలు గమనిస్తే అన్నీ ప్రేమకథా నేపథ్యంలో సినిమాలే. ఒక్క “జగడం” మినహా “ఇస్మార్ట్ శంకర్” సినిమా రాకముందు వరకు.. లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన సినిమాలు.. రామ్ చేయడం జరిగింది. అయితే వరుస ఫ్లాపులు పలకరిస్తూ ఉన్న తరుణంలో.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ కథాంశం సెలెక్ట్ చేసుకొని.. “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో సూపర్ డూపర్ హిట్ సాధించడం జరిగింది.

Ram Pothineni shares his quarantine morning routine | Telugu Movie News - Times of India

ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యధిక రికార్డు కలెక్షన్లు రామ్ కొల్లగొట్టాడు. అంతమాత్రమే కాకుండా తనలో సరికొత్త మాస్ యాంగిల్ బయటపెట్టి… ప్రేక్షకులకు కొత్తగా కనిపించాడు. మాట తీరులో గాని డైలాగ్ డెలివరీ విషయంలో గాని రామ్ నీ పూర్తిగా మార్చేశాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇలాంటి కొత్త తరహా ఐడియాలతో సినిమాలు చేస్తున్నారు తాజాగా మరో సరికొత్త క్యారెక్టర్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

Read More: Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధమాకా..! యూట్యూబ్ లో రామ్ రికార్డులు

మేటర్ లోకి వెళ్తే తమిళంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసే డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో.. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రామ్ పోతినేని సినిమా చేయడానికి రెడీ అయినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. సినిమాలు రాయలసీమ ప్రాంతానికి చెందిన కుర్రాడిగా.. రామ్ కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో “ఉప్పెన” హీరోయిన్ కృతి శెట్టి కన్ఫర్మ్ అయిందాట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నట్లు సమాచారం.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk