NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ramachandrapuram: సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతున్న రామచంద్రపురం టీజర్..!!

Ramachandrapuram: ప్రసాద్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం రామచంద్రపురం.. ఈ సినిమాకు ఆర్ నరేందర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రాన్ని నిహాన్ కార్తికేయన్ తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు..!!

Ramachandrapuram: teaser released by raj kandukuri
Ramachandrapuram teaser released by raj kandukuri

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ దిల్లర్ అందరినీ ఆకట్టుకుంటోంది.. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్ పై మంచి స్పందన వినిపిస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి.. ఈ సినిమాను రామచంద్రాపురం గ్రామంలోని రియల్ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని షూటింగ్ చేసినట్లు దర్శకుడు నరేంద్రనాథ్ వివరించారు అలాగే వాస్తవ దానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు తెలిపారు..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu