NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ramaraju For Bheem Teaser: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకుండానే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది..!!

Ramaraju For Bheem Teaser: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)..!! ఇటీవల సినిమా నుంచి విడుదలైన “రామరాజు ఫర్ భీమ్ టీజర్” సెన్సేషనల్ రికార్డులు సెట్ చేస్తోంది..! ఇప్పటికే టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా రికార్డు సృష్టించిన ఈ టీజర్.. తాజాగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు ను సృష్టించింది..!!

Ramaraju For Bheem Teaser: crossed 50millions views
Ramaraju For Bheem Teaser crossed 50millions views

కొమరం భీం పాత్రలో తారక్ ఒదిగిపోయాడు.. రగిలే నిప్పు కనిపించాడు.. బ్యాగ్రౌండ్ లో చరణ్ వాయిస్ ఆ అగ్గికి మరింత ఫైర్ తీసుకొచ్చింది..

 

“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్..

నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్..

వాడి పొగరు ఎగిరే జెండా..

వాడి ధైర్యం చీకట్లను చీల్చి మండుటెండ..

వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..

నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్..” అంటూ చరణ్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న పాత్రను పరిచయం చేశాడు.. ఈ టీజర్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..!! ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సంగీత దర్శకుడు కీరవాణి అదరగొట్టేశాడు. ఎలాంటి సినిమాకైనా తనదైన శైలిలో నేటి తరానికి అద్భుతమైన మ్యూజిక్ అందించగల ఈ సంగీత దర్శకుడు కోసం స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేశాడు.. టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది థియేటర్స్లో మోతమోగేలా ఉందని. ఇక జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పాన్ ఇండియా సినిమాగా ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఆర్ఆర్ఆర్ సినిమా  విడుదల కాకముందే.. టీజరే ఇంత పెద్ద రికార్డు క్రియేట్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి..

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?