ట్రెండింగ్ న్యూస్ సినిమా

RamaRao: ఇద్దరు భామలతో చిందేయనున్న “రామారావు”..!!

Share

RamaRao: మాస్ మహారాజా రవితేజ  తన 68వ చిత్రాన్ని నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. జులై 1న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభిస్తూనట్లు తెలుగు చేస్తే ఓ పోస్టర్లు విడుదల చేశారు.. ఇటీవల ఈ సినిమా “రామారావు ఆన్ డ్యూటీ” టైటిల్, ఫిక్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా విశేష  స్పందన లభించింది.. తాజాగా ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు భామలు నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!!

RamaRao: movie have two Actresses
RamaRao: movie have two Actresses

రామారావు కోసం మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు పోస్టర్స్ ను  విడుదల చేశారు.. సిన్సియర్ రెవిన్యూ ఆఫీసర్ గా ఈ చిత్రంలో రవితేజ కనిపించనున్నారు.. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్స్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.. ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఇద్దరు భామలు నటిస్తున్నట్లు ప్రకటించి ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశారు నిర్మాతలు.


Share

Related posts

బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Vihari

పండగ వేళ.. ఆర్టీసీ కష్టాలు!

Mahesh

Kamal Haasan: గౌతమి వద్దే వద్దు అంటున్న కమల్ హాసన్! ‘దృశ్యం 2’ దర్శకుడు జీతూ జోసఫ్ కి అగ్నిపరీక్ష !!

Yandamuri