RamCharan Birthday Celebrations : రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్నటి నుంచే సోషల్ మీడియా షేక్ అవుతోంది.. చెర్రీ బర్త్ డే పురస్కరించుకుని రాజమౌళి కంటే ముందుగానే వరుణ్ తేజ్ స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు.. తాజాగా వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
Here is the animated motion poster of @AlwaysRamCharan Anna’s by his beloved fans celebrating his birthday..
Looks superb!!???#RCBdaySplMotionPoster pic.twitter.com/Jbu7DS8fGm
— Varun Tej Konidela ? (@IAmVarunTej) March 26, 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ రెడీ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన చేశారు దర్శక ధీరుడు రాజమౌళి.. చెర్రీ బర్త్ డే కంటే ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ అని పేర్కొంటూ RRR రామరాజు గా రామ్ చరణ్ న్యూ లుక్ చూపించబోతున్నామని తెలిపారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ అప్ డేట్ ఉంటుందని చెప్పారు. అయితే జక్కన్న కంటే ముందే వరుణ్ తేజ్ ఇలా స్పెషల్ ట్రీట్ ఇవ్వడం మెగా లోకంలో సంబరాలను రెట్టింపు చేసింది..
Celebrations to start a little early. ?
Get ready to meet @AlwaysRamCharan, in his ? new avatar, at 4 PM today.
Fiercest #AlluriSitaRamaRaju is on his way to leave you spellbound. ???#RRR #RRRMovie @ssrajamouli @tarak9999 @ajaydevgn @oliviamorris891 @RRRMovie pic.twitter.com/T1oOqKWh9k
— DVV Entertainment (@DVVMovies) March 26, 2021