NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rana : రాత్రి మూడు గంటల సమయంలో నా బాధలు వినే హీరో అతనే అంటున్న రానా..!!

Rana Dhaggupati

Rana : హీరో దగ్గుబాటి రానా టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాక చాలా ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన స్టోరీలు ఎంచుకుంటూ ఇతర హీరోలతో పాటు నటిస్తూ ఎక్కడా కూడా తనకి తానుగా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ కెరియర్ బండి లాగిస్తున్నాడు. అటువంటి రానా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు.

Rana carrier the best friend..!!
Rana carrier the best friend

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ..రాత్రి 3:00 అయినా..మీరు ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకునే వ్యక్తి పేరు చెప్పండి అని ప్రశ్నించారు. దానికి రానా స్పందిస్తూ తాను అర్ధరాత్రి ఫోన్ చేసి నా బాధలు పంచుకునే వ్యక్తి ..ఖచ్చితంగా రామ్ చరణ్ ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పాడు. పెళ్లయిన తర్వాత కాస్త తగ్గింది అంతకుముందు …ఏ టైంలో అయినా చరణ్ తో అనేక విషయాలు పంచుకోవటం జరిగిందని రాణా తెలిపాడు. ఇదే క్రమంలో మెగా కాంపౌండ్ లో బన్నీతో కూడా మంచి బౌండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు.

కెరియర్ లో డిఫరెంట్ సినిమాలు చేయటానికి కారణం బన్నీ అని పేర్కొన్నాడు. ఒకానొక టైమ్లో అతనితో మాట్లాడిన సమయంలో హితబోధ చేశాడు అతని మాటల వలన నా ఆలోచన ధోరణి మొత్తం మారిందని రానా సరి కొత్త విషయాన్ని బయట పెట్టాడు. డిఫరెంట్ సబ్జెక్ట్ సినిమాలు చేయడానికి అసలు కారణం అల్లు అర్జున్ అని రానా చెప్పుకొచ్చాడు. తనకు చరణ్ ఏ ఏవిధంగా సలహాలు ఇస్తాడో అదేరీతిలో..బన్నీ, ప్రభాస్ కూడా సలహాలిస్తుంటారు అని రానా తెలిపాడు.  

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N