NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rana: గిరిజనులను ఆదుకున్న దగ్గుబాటి రానా..??

Rana: మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలకు అనేకమంది ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకొలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడానికి ఉచితంగా రేషన్ ఇస్తూనే మరో పక్క .. నిత్యావసర వస్తువులు అందిస్తూ ఉంది. పరిస్థితిలో ఉండగా ప్రభుత్వాలకు అదేవిధంగా పేదలకు చాలా మంది సెలబ్రెటీలు సమాజంలో పేరుగాంచిన వాళ్ళు విరాళాలు అందిస్తూ తమకు తోచిన రీతిలో కాపాడుతూ పేదలను ఆదుకుంటున్నారు.

Rana Daggubati to go abroad for treatment?

పెద్ద పెద్ద కంపెనీలు అయితే తన కింద పనిచేసే ఎంప్లాయిస్ కి అండగా ఉంటూ వస్తున్నాయి. ఇదే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం.. ఎవరికివారు కరోనా కష్టాలు తీరుస్తూ మరోపక్క ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా తాజాగా కరోనా హెల్ప్ … సరైన రీతిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న గిరిజనులకు అందించాడు. దాదాపు నాలుగు వందల గిరిజనుల కుటుంబాలకు నిత్యావసర సరుకుల తోపాటు కొన్ని రకాల ఐటమ్స్ తో వాళ్లను ఆదుకోవడం జరిగింది.

Read More: Rana Daggubati : రానా ఆ ధైర్యమేమిటోయ్..!? నువ్వు హీరోవి కాదు నటుడివి హీరోలు చదవాల్సిన నటుడివి..!!

ఊరికి చివర ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఈ ప్రజలకు రాణా నుండి సహాయం అందడంతో వాళ్ళ ప్రాంతాలలో సంతోషం నెలకొంది. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో చాలా మంది నెటిజన్లు సరిగ్గా ఎవరికైతే సహాయం చేయాలో అటువంటి వారికి హెల్ప్ చేశాడు. మంచి ఆలోచనతో గిరిజనులకు రానా హెల్ప్ చేయటం నిజంగా గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju