Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి రకరకాల వార్తలు బయట వైరల్ అవుతున్నాయి. సీజన్ ఫైవ్ కంప్లీట్ అయి నెలరోజులు కాకముందే నెక్స్ట్ సీజన్ ..2 నెలల్లో స్టార్ట్ అవుతున్నట్లు షో నిర్వాహకులు ప్రకటించిన నాటి నుండి.. సీజన్ సిక్స్ కి సంబంధించి.. రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ముఖ్యంగా ఓటిటిలో ప్రసారం కానున్నట్లు 24 గంటలు హౌస్ లో జరిగేది ఏడు రోజులు చూపించనున్నట్లు… ప్రకటించడంతో.. ఎటువంటి కంటెస్టెంట్ లు హౌస్ లోకి వస్తారు.. అనే దానిపై బయట డిస్కషన్ లు భారీ ఎత్తున జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే సీజన్‌పై కి సంబంధించి కంటెస్టెంట్ లు 19 మంది లో దాదాపు పది మందికి పైగా తెలియని ముఖాలు కావటంతో… బయట భయంకరమైన నెగిటివిటీ టాక్ వచ్చింది. ఇదే సమయంలో పెద్దగా టిఆర్పి రేటింగులు కూడా సీజన్ ఫైవ్ కి నమోదు కాలేదు అనే వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఓటిటి బిగ్ బాస్ మొదటి ప్రయోగం ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉండాలని కంటెస్టెంట్ ల విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో రోజుకోటి ప్రత్యక్షమవుతున్నాయి.
తాజాగా రానా భార్య మిహిక హౌస్ లోకి వస్తున్నట్లు.. కంటెస్టెంట్ గా కాకుండా…బిగ్ బాస్ కొత్త హౌస్ మోడల్ విషయంలో నిర్వాహకులకు ఆమె సలహాలు ఇస్తున్నట్లు.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త రానా దాక వెళ్లినట్లు… ఘాటుగా రియాక్ట్ అయినట్లు లేటెస్ట్ టాక్ సోషల్ మీడియాలో రావడం జరిగింది. నా భార్య బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఏంటి.. రాదు కాక రాదు.. అంటూ మొహం మీదనే సన్నిహితుల వద్ద ఈ వార్త విషయంలో.. రానా రియాక్ట్ అయినట్లు.. అదంతా ఫేక్ అని కొట్టి పారేసినట్లు..టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో సీజన్ సిక్స్ కి సంబంధించి.. నాగార్జునతో పాటు హోస్ట్ గా.. చేస్తున్నట్లు కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రానా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…