ట్రెండింగ్ న్యూస్ సినిమా

Rang De : “చూసి నేర్చుకోకు” అంటున్న నితిన్..!!

Rangde
Share

Rang De : గివ్ మీ సమ్ అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ తో రాబోతున్న “రంగ్ దే” చిత్రం నితిన్ కెరీర్ లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది..!! తాజాగా ఈ సినిమా నుంచి “చూసి నేర్చుకోకు” వీడియో సాంగ్ మార్చి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్..!! ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..!

Rang De : Chusi nerchukoku song released
Rang De : Chusi nerchukoku song released

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నితిన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న చిత్రం రంగ్ దే.. ఈ సినిమా కు వెంకటేష్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..


Share

Related posts

Vizag Steel Plant : విశాఖ స్టీల్ వైసిపి ..గంటాలకు బాగా పనికొచ్చిందే?ఎవరు ఎత్తుగడల్లో వారు !

Yandamuri

Sajjala Rama Krishna Reddy: చంద్రబాబు దీక్షపై సజ్జల హాట్ కామెంట్స్..!!

somaraju sharma

స్కూలుకి లేటుగా వెళ్లిన టీచర్లు – వాళ్ళకి ఎదురయిన షాక్ !

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar