NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అరుదైన పసుపు వ‌ర్ణం తాబేలు.. దేనికి సంకేతం ఇది?

ఈ ప‌కృత్రి ఒక అద్బుతం. ఇక్క‌డ ఉండే జీవ‌జాలం మ‌రింత అద్బుతం. భూమి అవ‌త‌రించి లక్ష‌ల సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ర‌హస్య‌లు ఇంకా ఉన్నాయి. అలాగే, చిత్ర విచిత్ర‌మైన జీవులు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికి మ‌నుషులు చూడ‌ని అనే క జీవులు నిత్యం వెలుగు చూస్తూ.. ఇలాంటి అంద‌మైన లేదా క్రూర‌మైన జీవులు కూడా ఉన్నాయా అనిపిస్తోంది కొన్ని అరుదైన, కొత్త జీవులు క‌నిపిస్తే.. !

అలాంటి అరుదైన జీవే తాజాగా వెలుగుచూసింది. అంద‌రినీ అశ్చ‌ర్య‌కితుల‌ను చేసింది. ఎందుకు అనుకుంటున్నారా? ఆ జీవి రంగు అలాంటిది మ‌రి. అదే తాబేలు. ఆ అందులో ఏముంది గొప్ప‌.. విచిత్రం అనుకోకండి.. అది చూడ‌టానికి సాధార‌ణ తాబేలు కాదు. అత్యంత అరుదైన పసు‌పు వ‌ర్ణంలో మెరిసిపోతున్న తాబేలు మ‌రి. అవును నిజ‌మే.. పూర్తి శ‌రీరం ప‌సుపు రంగంలోనే ఉంది.

పూర్తి ప‌స‌పు వ‌ర్ణంలో ఉన్న ఈ తాబేలు ప‌శ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ధ్వాన్ జిల్లా ప‌రిధిలో ఉన్న అట‌వీ ప్రాంతంలోని ఓ చెరువులో ఈ ప‌సుపు వ‌ర్ణం తాబేలు సూర్య‌కాంతులు ప‌డినవేళ మిల‌మిల మెరుస్తూ స్థానికులు కంట‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆ ప‌సుపు వ‌ర్ణం తాబేలు బ‌య‌ట‌కు రావ‌డంతో స్థానికులు దానిని ర‌క్షించి అట‌వీశాఖ అధికారులకు దీని గురించి తెలియ‌జేశారు.

అక్క‌డికి వెంట‌నే చేరుకున్న అట‌వీ శాఖ అధికారులు ఆ అరుదైన ప‌సుపు రంగు తాబేలును సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. ఈ తాబేలు గురించి బుర్ధ్వాన్ సొసైటీ ఫ‌ర్ ఎనిమ‌ల్స్ వెల్పేర్ స‌భ్యులు అర్నాబ్ దాస్ మాట్లాడుతూ.. ఈ ప‌సుపు వ‌ర్ణం తాబేలు అత్యంత అరుదైన‌వ‌నీ, దీని శ‌రీరంలోని మొత్తం భాగం ( త‌ల‌, చ‌ర్మం, కాళ్లు, దానిపై ఉన్న ర‌క్ష‌ణ క‌వ‌చం) ప‌సుపు రంగులోనే ఉంటుంద‌నీ, ఇది అల్బినో జాతికి చెందినద‌ని వివ‌రించారు. ఈ ఏడాది జులైలోనూ ఒడిశాలోని బాలాసోర్‌లోనూ అరుదైన ప‌సుపు వ‌ర్ణం తాబేలు క‌నిపించింది. అయితే కొందరు ఈ తాబేళ్లు కనిపిస్తే చేడు జరగబోతుందని అర్థం అని అంటున్నారు. మరి అందులో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ప్ర‌స్తుతం ఈ తాబేలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N