NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rashmi Gautam: సోషల్ మీడియాలో నెటిజన్లకు కొత్త పాఠాలు నేర్పిన యాంకర్ రష్మీ..!!

Rashmi Gautam: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మి గౌతమ్ అతి తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించింది. వైజాగ్ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్లో పైకి రావడం కోసం డబ్బు సంపాదించడం కోసం అనేక కష్టాలు పడినట్లు చాలా సందర్భాలలో తెలిపింది. బుల్లితెర పై సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ యాంకర్ పై ఎక్కువగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ విషయంలో అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

Rashmi Gautam approached for Balakrishna-Boyapati Srinu film? | Telugu  Movie News - Times of India

వీరిద్దరి జంట బుల్లితెర మీద తిరుగులేని జంట కావటంతో .. అనేక సందర్భాలలో వీళ్లిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమని చుట్టుపక్కల సన్నిహితులు వాళ్ళిద్దరూ కూడా చెప్పటం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎవరైనా ఇంకా చాలామంది సెలబ్రిటీలు హీరోయిన్లు సోషల్ మీడియా నుండి వీడియో చాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేష్మి తాజాగా తనకు ఇష్టమైన ఫుడ్ గురించి లైవ్ లో వీడియో చేసింది. తనకు స్వీట్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది.

Read More: Jabardasth comedians : వామ్మో.. జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వెయిట్ లాస్ అవ్వాలన్న వెయిట్ పెంచుకోవాలన్న రకరకాల ఫుడ్స్ ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం చాలామంది ఇమ్యూనిటీపవర్ పెంచుకోవడానికి రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు చికెన్ ద్వారా బాగా పెంచుకోవచ్చని జొమాటో, స్విగ్గి వంటి వాటి ద్వారా ఆర్డర్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చింది. ముఖ్యంగా తాను ఇంటిలో చేసే వంటకాలు ఇష్టపడతానని బయట ఫుడ్ పెద్దగా ఇష్టపడలేదు అని రష్మి గౌతమ్ స్పష్టం చేసింది. కాగా గత ఏడాది లాక్ డౌన్ సమయం లో రోడ్డుపై ఉన్న కుక్కలను జంతువులను కాపాడాలని రేష్మి వీడియో రూపంలో సందేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఇమ్యూనిటీపవర్ ఎలా పెంచుకోవాలి అన్నదానిపై ఫుడ్ పాఠాలు తెలపటంతో ఈ వీడియో పట్ల నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!