Pushpa: “పుష్ప” లో ఎటువంటి క్యారెక్టర్ చేస్తుందో రివిల్ చేసేసిన రష్మిక మందన..!!

Share

Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ మూడో సినిమా పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా సినిమాల్లో గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రతో పాటు లారీ డ్రైవర్ పాత్రలు భయంకరమైన ఊరా మాస్ లుక్ లో బన్నీ మేకోవర్ ఉండటంతో.. అభిమానులకు మాత్రమే కాక సాధారణ సినీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Rashmika Mandanna To Give A Tough Competition To Allu Arjun In Pushpa -  Filmibeat

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు నెలకొల్పడం తో.. సినిమా రిలీజ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేస్తున్న రష్మిక మందన తన క్యారెక్టర్ గురించి సరికొత్త కామెంట్లు చేసింది. సినిమాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Read More: Pushpa: పుష్ప సినిమాలో హైలెట్ ఫైట్ అదేనట..??

కానీ తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఆశ్చర్య పరచడమే మాత్రమే కాక.. ఎంతో ఇంట్రెస్ట్ పుట్టించే రీతిలో క్యారెక్టర్ కి మంచి బేస్ ఉందని రష్మిక రివీల్ చేసింది. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కి భారీ స్కోప్ ఉన్న పాత్రని డైరెక్టర్ సుకుమార్ తన ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న కీలక ప్రాజెక్టు సినిమాలలో “పుష్ప” సినిమాకి సంబంధించి బయట పడుతున్న ఒక్కొక్క వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవ్వటం మాత్రమే కాక అంచనాలు ఉన్న కొద్ది పెంచేస్తున్నాయి. 


Share

Related posts

Roja : చంద్ర‌బాబుకు మంచి చాన్సిచ్చిన రోజా

sridhar

Niharika: త్వరలో నీహారిక భర్త స్క్రీన్ పై….. క్లారిటీ ఇచ్చిన మెగా ప్రిన్సెస్

Naina

బీహార్ మాత్రమే భారత్‌లో అంతర్భాగమా..? బీజెపీకీ సీఎం చురక..!!

Special Bureau