Bigg Boss 5 Telugu: ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వతూ రవి పెట్టిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. గేమ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..? అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు అర్థం కాని పరిస్థితి. ఇటువంటి తరుణంలో.. సరిగ్గా టాప్ పైకి వెళ్లక ముందు రవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడం సంచలనంగా మారింది.

Bigg Boss 5 Telugu: Is the bond between Siri and Shanmukhla love? Ravi interesting comments after elimination .. | Anchor Ravi Interesting comments on siri shannu relation in bigg boss buzz program | pipanews.com

పరిస్థితి ఇలా ఉంటే రవి ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో ఇంటిలో సభ్యులు ఆదివారం ఎపిసోడ్ లో.. బోరున విలపించారు. ముఖ్యంగా షణ్ముఖ్(Shanmuk), సన్నీ(Sunny)… బాగా కన్నీటిపర్యంతమయ్యారు. అందరినీ ఓదార్చి.. ఇంకా కొద్ది రోజులు గేమ్ మాత్రమే ఉంది దృష్టి మొత్తం గేమ్ పైన పెట్టండి.. అంటూ ఇంటి సభ్యులకు బాయ్ చెప్పి బిగ్ బాస్(Bigg Boss) వేదికపైకి వచ్చిన రవి(Ravi) తన జర్నీ చూసి భావోద్వేగానికి గురి అయ్యాడు. అనంతరం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏడుగురు లో.. ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు చెప్పాలి అని రవి కి తెలియజేయడం జరిగింది.

Anchor Ravi to stay in Bigg Boss house for a week?

ఈ సందర్భంగా రవి తన దృష్టిలో షణ్ముక్, సన్నీ, శ్రీరామ్, కాజల్, మానస్…టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అని ఫోటోలు పెట్టడం జరిగింది. మిగతా ఇద్దరు సిరి అదే రీతిలో ప్రియాంక.. వెళ్లారు అని చెప్పలేను కానీ బాగా ఆడితే వీళ్ళు కూడా వెళ్లే అవకాశం ఉందని రవి తెలియజేశారు. అనంతరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ.. ఇంటిలో ఉన్న సభ్యులంతా గేమ్ పైన బాగా దృష్టి పెట్టాలని..రవి చెప్పుకొచ్చారు. ఈ విధంగా రవి.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో తన జర్నీ కొనసాగించి సరిగ్గా… టాప్ ఫైవ్ చేరకముందే 12వ వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు.


Share

Related posts

MAA Elections: ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..! నరేశ్, విష్ణు వ్యాఖ్యలకు కౌంటర్ కామెంట్స్ ఇవీ..!!

somaraju sharma

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

somaraju sharma

‘బ్లేమ్స్ ఇండియా’: కుమారస్వామి వ్యాఖ్యలను వక్రీకరించిన టైమ్స్ నౌ!

Siva Prasad