NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: లహరి ని రవి రెస్ట్ రూమ్ లో కౌగిలించుకున్నటు వార్త పై స్పందించిన రవి భార్య..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో లహరి రవి మధ్య సంథింగ్ సంథింగ్ అని.. ప్రియా లహరి ని నామినేట్ చేయడం తెలిసిందే. ప్రియా లారీ గురించి మాట్లాడుతూ హౌస్ లో ఆడవాళ్ళతో కంటే ఎక్కువగా మగవాళ్ళతో… ఆమె ఎక్కువ గడుపుతోంది అని.. దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో రవితో అర్ధరాత్రి.. రెస్ట్ రూమ్ లో లహరి గట్టిగా హాగ్ ఇవ్వటం జరిగిందని.. దారుణమైన కామెంట్ ప్రియా చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 5: Anchor Ravi to take part in the upcoming season? - Times of India

దీంతో ప్రియా యాంకర్ రవి పై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించి.. రవి భార్య సోషల్ మీడియా ఎకౌంట్ కి  అనేక మెసేజ్ లు  పంపడంతో ఆమె స్పందించడం జరిగింది. రవి భార్య నిత్య.. తనపై నెటిజన్లు రవి అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను మీ మద్దతు తెలియజేసినందుకు చాలా పెద్ద థాంక్స్. నేను రవి జీవితంలో అనేక సందర్భాలలో కష్టమైన పరిస్థితులు ఉండే వెళ్ళాం వాటిని ధైర్యంగా ఎదుర్కొనటం జరిగింది ఇద్దరి మధ్య మంచి నమ్మకం ఉంది, ఒకరిపై మరొకరికి గట్టిగానే నమ్మకం ఉంది. ఇద్దరి బంధం చాలా గట్టిది అని రవి భార్య తెలిపింది.

 

అంత మాత్రమే కాక మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.. ధన్యవాదాలు.. మా బంధాన్ని ఎవరు విడగొట్టే లేరు అంటూ అభిమానులకు తనకి మెసేజ్లు పెట్టిన వారికి తెలియ జేసింది. దీంతో రవి అభిమానులు స్పందిస్తూ ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రవి గెలుస్తాడు, భార్య భర్తలు అంటే.. ఈ విధంగా ఉండాలి అంటూ కామెంట్ పెడుతున్నరు.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju