NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Raw Milk: పచ్చి పాలు తాగకూడదా..!? వాస్తవమెంత..!!

Raw Milk: పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఇది బలవర్ధకమైన ఆహారం.. పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.. రోజుకి రెండు సార్లు పాలు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవూ.. సాధారణంగా పాలు కాచిన తర్వాత ఉపయోగిస్తుంటారు.. పాలు కొంతమంది కాస్తే కానీ తాగరు.. మరి కొంతమంది పచ్చివే తాగుతుంటారు.. ఇలా పచ్చి పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదా..!? హానికరమా..!? వంటి అంశాలు ఇప్పుడు చర్చించుకుందాం..!!

Raw Milk: is not good for health why
Raw Milk is not good for health why

పచ్చి పాలు తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు.. పచ్చి పాలలో విషతుల్యమైన బ్యాక్టీరియా ఉంటుంది.. ఇది నేరుగా కడుపు లోకి వెళ్ళి అనేక ఆరోగ్య వచ్చేలా చేస్తుంది.. పచ్చి పాలు తాగడం వలన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వస్తుంది. కొన్ని కొన్ని సార్లు మూత్ర పిండాలు పాడయ్యి హాఠాన్మారణం కూడా సంభవిచవచ్చని పలు అధ్యయనాలలో తేలింది. హానికర బ్యాక్టీరియా ఉన్న పాలు తాగటం వలన ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇటీవల పచ్చి పాలు తాగితే మంచిదని ఎక్కువగా అందరం వింటున్నాం.. అయితే సూక్ష్మ క్రిమి రహిత పాలు తాగటం వలన ఫుడ్ పాయిజన్ అవుతుంది అని, అలాగే అనేక జబ్బుల బారిన పడతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. పచ్చి పాలకు ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇటువంటి పాలను తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పట్టణాలలో పాల ప్యాకెట్లు లభిస్తాయి.. అవి నిల్వ ఉండడానికి అనేక రకాల రసాయనాలు కలుపుతారు. అటువంటి పాలను నేరుగా తాగకూడదు. అదేవిధంగా పల్లెటూర్లలో పాలు పితుకేటప్పుడు నీళ్లు లేదా ఇతర పదార్థాలను కలుపుతారు.. అలాంటి పాలను తాగితే అనేక ఉదర సమస్యలు వస్తాయి. వేడి చేయని పాలు తాగితే టీబీ వ్యాధి వస్తుంది. దీనిలో ఉండే హానికర బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల పై ప్రభావం చూపుతుంది. అందువలన పచ్చి పాలు తాగక పోవటమే ఉత్తమం..

author avatar
bharani jella

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk