NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garuda Vardhanam: మన ఇంట్లో ఉండే ఈ బంగారం మొక్క గురించి మనం తెలుసుకోకపోతే ఎలా..!!

Garuda Vardhanam:  నందివర్ధనం రెండు రకాల మొక్కలు ఉన్నాయి.. ఒకటి 5 రేకల నందివర్ధనం లేదా గరుడ వర్ధనం.. మరొకటి ముద్ద నందివర్ధనం.. ఈ చెట్లను ఇంట్లో పూల కోసం పెంచుకుంటూ ఉంటారు.. గరుడ వర్ధనం మొక్క ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!! గరుడ వర్ధనం మొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Real Facts Of Garuda Vardhanam: Plant
Real Facts Of Garuda Vardhanam Plant

ప్రస్తుతం అందరూ కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవి కళ్ళపై ఒత్తిడి ని పెంచుతున్నాయి. కళ్ళు త్వరగా అలసి పోతున్నాయి. ఇంకా దృష్టి తగ్గుతుంది. అలాంటప్పుడు ఈ చెట్టు పూలను కోసి అవి నీటిలో వేసి నుంచి కాసేపు అయిన తర్వాత కళ్లపై పెట్టుకుంటే కంటి అలసటను తొలగిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దృష్టి సమస్యలను నివారిస్తుంది. ఈ చెట్టు పువ్వులను కోసి ఒక గ్లాస్ నీటిలో వేసి 4 గంటలు నానబెట్టాలి. ఈ నీటితో కళ్ళు కడుక్కుంటే కళ్ళు మంటలు, కళ్ళ నొప్పులు, కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ చెట్టు ఆకులను కోస్తే పాలు వస్తాయి.. ఈ పాలను గాయాలు, పుండ్లు పై రాస్తే అవి త్వరగా తగ్గుతాయి.. లేదంటే ఈ పువ్వులను మెత్తగా నూరి పేస్ట్ గా చేసు కోవాలి. ఈ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు ఆకులు శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. ఈ ఆకుల రసం లో కొంచెం కొబ్బరి నూనె లో కలిపి నుదిటి పై రాస్తే తలనొప్పి, కళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. నీ పువ్వుల ప్లే స్టోర్ చర్మరోగాలకు పై రాస్తే త్వరగా తగ్గిపోతాయి.

Real Facts Of Garuda Vardhanam: Plant
Real Facts Of Garuda Vardhanam Plant

కొంతమందికి కళ్ళు అంటుకు పోతుంటాయి. అటువంటి వారు ఈ చెట్టు ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు చల్లారాక కళ్ళు కడుక్కుంటే కళ్ళు శుభ్రపడతాయి. కుక్క, ఎలుక, పిల్లి, పంది కరిస్తే ఆ విషాన్ని పోగొట్టే శక్తి ఈ చెట్టుకు ఉంది. పావు లీటర్ నీటిలో నందివర్ధనం బెరడు, పువ్వులు వేసి మరిగించాలి. మా టీవీ నాలుగు చెంచాల చొప్పున వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల విషం పోతుంది. నందివర్ధనం పూలను పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి రాసుకుంటే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు పోతాయి. ఈ చెట్టును మన ఇంటి ఆవరణలో పెంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ చెట్టు పూలంటే శివుడికి ప్రీతి..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju