NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Red Amaranth: ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

Red Amaranth: ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆకుకూరలు ముందుంటాయి.. ఆకుకూరలకు రాణి తోటకూర.. మరి ఎర్ర తోటకూర గురించి ఎప్పుడైనా విన్నారా..!? తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..!?

Red Amaranth: Leaves Health Benefits
Red Amaranth Leaves Health Benefits

సాదారణ తోటకూర తో పోలిస్తే ఎర్ర తోటకూర లో పోషకాలు ఎక్కువ. ఎర్ర తోటకూర లో విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉన్నాయి. అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారు వారంలో రెండు సార్లు కచ్చితంగా ఎర్ర తోటకూర ను తినాలి. ఇది బీపీ ను నియంత్రణలో ఉంచుతుంది. ఇంకా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

Red Amaranth: Leaves Health Benefits
Red Amaranth Leaves Health Benefits

ఎర్ర తోటకూర తీసుకుంటే రక్త హీనత ను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ఈ ఆకుకూర లో కేలరీలు తక్కువ. అందువలన దీనిని తింటే బరువు తగ్గవచ్చు. గర్భిణీలు ఈ ఆకుకూర తింటే పిండం ఎదుగుదల బాగుంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకల వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా దృష్టి లోపాలను సరిచేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju