NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Red Ladyfingers: ఎర్ర బెండకాయలలో పోషకాలు డబల్..!! తినకపోతే మీకే నష్టం..!!

Red Ladyfingers: బెండకాయలు అంటే తెలియని వారుండరు.. ప్రతినిత్యం దీన్ని కూర, ఫ్రై, పులుసు, బజ్జి, పచ్చడి ఇలా ఏదో ఒక రూపంలో తింటూ ఉంటారు.. బెండకాయలు తినటం వలన లెక్కలు వస్తాయని చిన్నప్పుడు ఎక్కువగా చెబుతూ ఉంటారు.. బెండకాయలు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే బండ కాయలు అంటే అందరికీ తెలిసింది పచ్చ బెండకాయలే.. అయితే బెండకాయలలో మరోరకం ఉన్నాయని ఎవరికీ తెలియకపోవచ్చు ఆవే ఎర్ర బెండకాయలు..!! ఎర్ర బెండకాయలా అని ఆశ్చర్య పోకండి..!! వీటిని తెలంగాణకు చెందిన ఒక రైతు పండించడంతో వెలుగులోకి వచ్చాయి..!! పచ్చ బండ కాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయ లో పోషకాలు రెట్టింపు..!! వీటిని తినటం వలన అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!! ఎర్ర బెండకాయలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!!

Red Ladyfingers: amazing health benifits
Red Ladyfingers amazing health benifits

Red Ladyfingers: ఎర్ర బెండకాయ లో పోషకాలు అధికం..!! వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

వరంగల్ కు చెందిన ఓ రైతు మాత్రం ఈ బెండకాయలను సాగు చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను అభివృద్ధి చేశారు. రైతుల్లో అవగాహన లేకపోవడంతో ఈ పంటను సాగు చేయడం లేదు. ఎర్ర బెండకాయ సాగు కు ఎండ తగలకూడదు. వీటికి ఎండ తగిలితే కాయలు కాయవు. అందుకే వీటికి ఎండ తగలకుండా అవి పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించి తెలంగాణాలో సాగుచేస్తున్నారు. ఈ బెండకాయల కు అధిక దిగుబడి వస్తుంది. మార్కెట్లో వీటి ధర రూ. 800 ఉంది. దీంట్లో పోషకాలు అధికంగా ఉండటంతో ఎక్కువగా కొంటున్నారు. ఎర్ర బెండకాయ లో విటమిన్స్ ఏ, బి, సి, డి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో కేలరీలు తక్కువ. రక్తహీనతను తగ్గించడానికి ఎర్ర బెండకాయలు బాగా సహాయపడతాయి. ఎర్ర రక్త కణాల సంఖ్యను వృద్ధి చేస్తాయి. ఇవి కంటిచూపును మెరుగు పరుస్తాయి. వీటిలో ఉండే ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి.

Red Ladyfingers: amazing health benifits
Red Ladyfingers amazing health benifits

దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి అంతేకాకుండా డయాబెటిస్ లెవెల్స్ ను కంట్రోల్లో కి తీసుకు వస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మృదువుగా మారుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అధిక రక్తపోటు సమస్య నుండి బయట పడేస్తాయి. ఈ బెండకాయ లలో పిండిపదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీటిలో ఐరన్, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి చూడడానికి ఎర్రగా ఉన్నా కూర వండితే మాత్రం ఎర్రగా ఉండదు. ఈసారి మీరు మార్కెట్ కి వెళ్తే ఈ బెండకాయలు కనిపిస్తే ఒకసారి కొని టేస్ట్ చూడండి. దీని రుచి తెలిస్తే మీరు అస్సలు వదలరు.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?