NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cholesterol: కొలెస్ట్రాల్ ఉల్లిపాయ తింటే తగ్గుతుందా..!?

Cholesterol: కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే తెల్లగా ఉండే ఒక కొవ్వు పదార్థం.. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తప్రవాహన్ని అడ్డుకుని గుండె జబ్బులకు దారి తీస్తుంది.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవాలంటే నిత్యం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.. కొలెస్ట్రాల్ తగ్గించే వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి.. వీటిని ఏ విధంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందొ ఇప్పుడు చూద్దాం..!!

 Red Onions to reduce Cholesterol:
Red Onions to reduce Cholesterol

Cholesterol: ఎర్ర ఉల్లిపాయలు ఇలా తీసుకోండి..

ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఉల్లి లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే పాలి ఫినాలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ లో సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సైంటిస్టులు చేసిన అధ్యయనాల ప్రకారం బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో ఉండే లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్ LDL అనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని తేలింది. ఎల్ డి ఎల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. ఉల్లి లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.

 Red Onions to reduce Cholesterol:
Red Onions to reduce Cholesterol

ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి ప్రతిరోజూ తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని శాండ్విచ్, ఇతర ఆహారం లో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం రోజూ తీసుకునే భోజనంలో ఒక ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి చెబుతున్నారు. మజ్జిగ లేదా పెరుగు లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినడం వలన కూడా శరీరం లో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ప్రతి రోజు ఉల్లిని ఏదో విధంగా తీసుకోండి. కొలెస్ట్రాల్ తో పాటు బరువు కూడా తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడితే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju