ట్రెండింగ్ న్యూస్ సినిమా

Reddy Gari Intlo Rowdyism :  రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా పాటను రిలీజ్ చేసిన వై.యస్ షర్మిల

Share

Reddy Gari Intlo Rowdyism :  రెడ్డిగారింట్లో రౌడీయిజం చిత్రంతో సినిమాల మీద ఫ్యాషన్ ఉన్న రమణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్నాడు.. సీనియర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండటం విశేషం. తాజాగా వై.యస్ షర్మిల ఈ సినిమా పాటను లోటస్ పాండ్ లో విడుదల చేశారు..

Reddy Gari Intlo Rowdyism : movie song release y.s Sharmila
Reddy Gari Intlo Rowdyism : movie song release y.s Sharmila

సిరి మూవీస్ బ్యానర్ పై కె.శిరీష రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రంలో వర్షా విశ్వనాధ్ , ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..


Share

Related posts

Prabhas : ‘ భయమేస్తోంది ‘ .. ప్రభాస్ సినిమా గురించి జగపతిబాబు అలా అనేశాడు ఏంటి .. టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ !

Ram

వారికి కరోనా టీకా అస్సలు అవసరం లేదట..!

Teja

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

somaraju sharma