NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ear Wax: చెవిలో గులిమి ఎందుకు వస్తుందో తెలుసా.. గులిమి తీసేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే..!!

Ear Wax: గులిమి అనేది మన చెరువు నుండి సహజంగా వెలువడే మలిన పదార్థం.. గులిమి అనేది చాలా తక్కువ మంది శ్రద్ధ పెట్టే విషయాలలో ఒకటి.. గులిమినే ఇయర్ వాక్స్ అని కూడా అంటారు.. ఇయర్ వాక్స్ తీయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఇలా చేయడం మంచిదేనా..!? గులిమి తీసేటప్పుడు సహజంగా చేసే తప్పులు..!! అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Regularly Doing Mistakes of Ear Wax: Removing
Regularly Doing Mistakes of Ear Wax Removing

Ear Wax: గులిమిని తీసేటప్పుడు సహజంగా చేసే తప్పులు..!!

ఇయర్ వాక్స్ చెవిని శుభ్రపరచడానికి బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి, మలినాల నుంచి రక్షించడానికి ఇది వెలువడుతుంది.. చెవి గులిమిని రెండు రకాలు ఉంటుంది.. ఒకటి తడి, మరొకటి పొడి.. చాలా తక్కువ గులిమి ఉన్న వ్యక్తులు చెవి దురదతో బాధపడుతుంటారు.. చెవి పోటు, తక్కువపాటి చెవుడు, చెవిలో ఏదో ఉన్న భావం, టిన్నిటస్, ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు కారణమవుతుంది.గులిమిలో యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది ఇవి చెవులు శుభ్రం అవడానికి తయారవుతాయి. ఇలా తయారైన గులిమికి దానంతట అదే బయటకు వెళ్తుంది. చెవిలో ఉండి పసుపు జిగట మైనాన్ని తొలగించడానికి అందరూ రకరకాల పనులు చేస్తూ ఉంటారు.. ఇలా చేయడం ఏమాత్రం సరైనది కాదు..

ఇయర్ వాక్స్ తొలగించడానికి చెవులలో ఏది పడితే అది పట్టడం మంచిది కాదు. బాబి పిన్నులు, పేపర్ క్లిప్స్, ఇయర్ బడ్స్, చిటికెన వేలు ని చెవులో పెట్టి గులిమి తీయడం వంటివి ఏమి చేయకూడదు.. వీటిని చెవిలోకి పెట్టడం ప్రమాదకరమే కాదు, గులిమిని ఇంకా లోపలికి నెట్టుతున్నట్లు అర్థం.. ఇయర్ వాక్స్ ని లోపలికి నెట్టడం ద్వారా సమస్యలు ఇంకా తీవ్రమవుతాయని గుర్తించాలి. అయితే మరి చెవులను ఎలా శుభ్రం చేయాలి అనుకుంటున్నారా..!? వాస్తవానికి గులిమి ని తీయనవసరం లేదు.. చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయి.. చెవినుంచి గులిమి వాటంతట అవే సహజంగా బయటకు వచ్చేస్తుంది.. చాలామంది చెవుల నుండి ఇయర్ వాక్స్ ను తొలగించడానికి ఇయర్ క్యాండిల్స్ ను ఉపయోగిస్తున్నారు.. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వలన మేలు కంటే ప్రమాదమే ఎక్కువ జరుగుతుందని గుర్తుంచుకోవాలి..

Regularly Doing Mistakes of Ear Wax: Removing
Regularly Doing Mistakes of Ear Wax Removing

పాటించవలసిన చిట్కాలు..!!

కొంతమందిలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ తయారవుతుంటుంది. అలా తయారవడం కాస్త ఇబ్బందితో కూడుకున్నది మరి. ఆ గులిమిని తీయడానికి ఒక న్యాచురల్ చిట్కా ఉంది.. చెవిలో గులిమి సాధారణ స్థితి కంటే ఎక్కువ తయారైన వారు గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు వేసి కలపాలి. ఆ నీటిలో ఒక దూది ఉండను ముంచి అందులో ఉన్న నీటిని చెవిలోకి పిండాలి. అలా ఒక చెవి తర్వాత మరొక చెవితో లో పోయాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత ద్వారా చెవిలో గులిమి తొలగిపోతుంది.. అలాగే బేబీ ఆయిల్ ను కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.. ఇలా సులువుగా చెవులను శుభ్రం చేసుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju