NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Apricot: ఆప్రికాట్ తింటున్నారా..!? అయితే ఇవి తెలుసుకోండి..!!

Apricot: మనం తీసుకునే డైట్ లో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.. వీటిలో ఉండే పోషక విలువలు అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా చేస్తాయి.. అటువంటి వాటిలో ఆప్రికాట్ ఒకటి.. ఇవి మార్కెట్ లో విరివిగా లభిస్తాయి.. ఆఫ్రికాట్ ఎండినవి, పచ్చి గా, జ్యూస్, జామ్ లా కూడా తీసుకోవచ్చు.. దీనిని ఏ విధంగా తీసుకున్న కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఆప్రికాట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Regularly eat Apricot: to check cancer and another health problems
Regularly eat Apricot to check cancer and another health problems

Apricot: ఆప్రికాట్ తిందామా..!! వీటికి చెక్ పెడదామా..!!
ఆఫ్రికాట్ లో విటమిన్ ఏ, సి, బి పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణ ఈ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. ఆప్రికాట్ ను పలు చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు.. దీనిని తరచుగా తీసుకోవడం వలన తామర, గజ్జి, దురద వంటి సమస్యలు బాధించవు. అధిక రక్తపోటు తో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణ లోకి వస్తుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎనీమియా బారిన పడకుండా చేస్తుంది. మీరు శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది.

Regularly eat Apricot: to check cancer and another health problems
Regularly eat Apricot to check cancer and another health problems

Apricot: ఆప్రికాట్ తో ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ ను తరిమికొట్టొచ్చు..!!

ఆప్రికాట్ క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఆప్రికాట్ లో కెరోటనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ప్రవేశించి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడడానికి దోహదపడతాయి. క్యాన్సర్ కణాలను నివారిస్తాయి.
ఇవి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఆప్రికాట్ ను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ క్యాన్సర్ బారినపడిన వారు దీనిని మీరు ప్రతిరోజు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!