NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rent House: ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే ఆ ఇల్లు మీ సొంతమవుతుందో తెలుసా..!? అద్దె ఇల్లు కీలక చట్టం ఇదీ..!! 

Rent House: ఈ రోజుల్లో సగానికిపైగా జనాలు హద్దుల్లోనే ఉంటున్నారు.. కొంతమంది ఉద్యోగరీత్యా ఉంటే, మరికొంతమంది ఇల్లు లేక అద్దెకి ఉంటున్నారు.. కొంతమంది ఒకే ఇంట్లో అద్దెకు చాలా ఏళ్లుగా ఉంటుంటారు.. అయితే ఎన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అద్దెకు ఉండే వారి సొంతమవుతుంది.. చట్టంలో దీనికి సంబంధించిన పూర్తి ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Rent House: ownership of tenant rules
Rent House ownership of tenant rules

* అడ్వర్స్ పోసేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి ఒకే ఇంట్లో 7 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అద్దెకు ఉంటే ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో అద్దెకు ఉండవచ్చు. అయితే ప్రతి నెల ఖచ్చితంగా అద్దె కట్టాలన్న విషయం గమనించాలి. అలాగే ఓనర్ ప్రమేయం లేకుండా ఇంటిని రెనొవెట్ లాంటివి చేయించుకుంటే ఆ ఇంట్లో జీవితాంతం అద్దెకి ఉండవచ్చు..

 

* ఒకే ఇంట్లో 12 సంవత్సరాలు గా ఉండి ప్రాపర్టీ టాక్స్ కడితే మాత్రమే ఓనర్ షిప్ హక్కులు వస్తాయి అనుకుంటే పొరపాటే.. అదేవిధంగా ఒకే ఇంట్లో 12 సంవత్సరాలు ఉండి ప్రాపర్టీ టాక్స్, వాటర్, కరెంటు బిల్లు వంటివి ఓనర్ పేరు మీద ఉన్న ఆ ఇల్లు మీ సొంతం కాదు పన్నెండు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నారు.. కాబట్టి ఎవరు ఆ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరు ఖాళీ చేయించేలేరు.

 

* అద్దెకు ఉండే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ అతని పేరు మీద ఉండి ఆ వ్యక్తి దగ్గర రిజిస్టర్ సేల్ డి డి లేకపోతే ఓనర్ షిప్ హక్కులు అద్దెకు ఉన్న వ్యక్తికి సొంతమవుతుంది.. దీంతో సేల్ డిడి తో సంబంధం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రాపర్టీ టాక్స్ కావాలంటే మున్సిపల్ ఆఫీస్ లో ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన పత్రాలను సబ్మిట్ చేస్తేనే ప్రాపర్టీ టాక్స్ అతని పేరు మీదకి వస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!