NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Renu Desai: పవన్ ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్..!!

Renu Desai: పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. పిల్లల గురించి తన పర్సనల్ విషయాలు గురించి అదే విధంగా సమాజంలో జరుగుతున్న అనేక పరిస్థితులు గురించి తన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అనేక విషయాలు నెటిజన్ల తో పంచుకుంటూ ఉంటది. ఇదిలాఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” లో మగువా ఓ మగువా అనే పాట ఇటీవల తన సోషల్ మీడియాలో కూతురు ఆధ్యతో పాటు ఉత్తేజ్ కూతురు పాడిన వీడియో ని రిలీజ్ చేయడం జరిగింది.

Renu Desai sensational comments on pawan fans..!!
Renu Desai sensational comments on pawan fans

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానుల పై రేణు దేశాయ్ చాలా సుతిమెత్తగా కామెంట్ చేసింది. తాను లైవ్ లోకి రాకపోవడానికి గల కారణం పవన్ ఫ్యాన్స్ అన్నట్టు కారణాన్ని రేణుదేశాయ్ చాలా చక్కగా వివరించింది. కూతురు ఆధ్యతో రేణు దేశాయ్ ఇటీవల లైవ్ చాట్ నిర్వహించిన క్రమములో పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా చెబితే వింటామని మానులు మెసేజ్ పెట్టడం తో చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

 

“ కళ్యాణ్ గురించి మీరే మాట్లాడం అంటారు. ఏరా నేను ఏదైనా మాట్లాడితే రేణుదేశాయ్ కి ఏం పని లేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతూ ఉంటది అంటూ మీడియా ప్రచారం చేస్తారు. నన్ను ఇటు ఉండనివ్వరు.. అటు ఉండనివ్వరు.. నేనేం చేయాలి’ ! అని నవ్వుతూనే తన ఇబ్బందిని బయటపెట్టింది రేణు. ఇటువంటి సందర్భాలు వస్తాయనే తాను సోషల్ మీడియాలో పెద్దగా లైవ్ లోకి రావడం లేదు అన్నట్టు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. 

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju