NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Renu Desai: పర్సనల్ నంబర్ అడిగిన వ్యక్తి కి ఊహించని రిప్లై ఇచ్చిన రేణు దేశాయ్..!!

Renu Desai: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది కరోనా బారిన పడుతున్న రోజుల్లో అనేక అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకోవడం కోసం సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరో పక్క నేరుగా సాయం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మొదటి నుండి ముందు ప్లేస్ లో ఉన్నారు సోనుసూద్. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్న రోగులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే చాలా మంది కరోనా రోగులకు వైద్య పరంగా అనేక రీతులుగా సహాయపడటం జరిగింది.

Pawan Kalyan's ex-wife Renu Desai shares a glimpse of her fiancé - Movies News

ఈ క్రమంలో తన దృష్టికి ఆక్సిజన్ సిలిండర్లు అదేవిధంగా హాస్పిటల్స్ బెడ్ కావాలన్న వారికి తన వంతు గా.. తన పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు రేణు దేశాయ్ సహాయ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఇంస్టాగ్రామ్ మెసెంజర్ కి హాయ్.. హలో అంటే అనవసరమైన మెసేజ్ లు పెట్టడం తో చాలామంది సహాయం కోరిన వారి మెసేజ్ లు కిందకు వెళ్లిపోవడంతో… అటువంటి మెసేజ్ లు పెట్టకూడదు అని మొన్న రేణు దేశాయ్ వీడియో రూపంలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Read More: Renu Desai: పవన్ ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్..!!

అయినా గాని ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో…రేణు మెసెంజర్ బాక్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ విషయానికి సంబంధించి వీడియో రూపంలో మాట్లాడుతూ తన హెల్ప్ కావలసినవారు కామెంట్ల రూపంలో తెలియజేయాలని కోరారు. రేణు దేశాయ్ వీడియో మాట్లాడుతున్న సమయంలోనే మరి కొంతమంది ఆకతాయిలు మి పర్సనల్ నెంబర్ చెప్పండి అని కోరడం జరిగింది. వెంటనే రేణు దేశాయ్ ఊహించని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు తన పర్సనల్ నెంబర్ ఇవ్వలేనని.. ఒకవేళ తాను ఎన్జీవో ప్రారంభిస్తే అప్పుడు ఇస్తానని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju