NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

RGV: జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ తో ఆర్జివి వైరల్ ఫోటోలు..!!

RGV: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్షేషనల్ అవుతుందని అందరికీ తెలుసు. ఎటువంటి డైలాగ్ వేసిన .. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వైరల్ అవుతుంటాయి. ఆ తరహాలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా తో రాంగోపాల్ వర్మ జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రకరకాల ఎక్సర్సైజులు అరియానా కి నేర్పిస్తూ ఆర్జివి ఇచ్చిన ఫోజులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గతంలో అరియానా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

లిటిల్‌ గర్ల్‌ అరియానా, బిగ్‌బాస్‌ వర్మ.. బిగ్‌బాస్‌ బ్యూటీకి దగ్గరుండి వర్కౌట్స్ నేర్పిస్తున్న ఆర్జీవీ..వైరల్ | rgv workouts with ariyana in gym photo viral arj

టాప్ ఫైవ్ లో అరియానా ఉన్న సమయంలో ఓటింగ్ కోసం ప్రత్యేకంగా రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేయటం తెలిసిందే. వాస్తవానికి అరియానా కి అంత క్రేజ్ రావడానికి కూడా గతంలో ఆర్జీవి తో ఆమె చేసిన ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు. ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ అరియానా ని బాగా పొగడటం తో అందంగా ఉన్నావ్ అని అనటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరియానా కి గత సీజన్ తెలుగు బిగ్ బాస్ హౌస్ చాన్సు దక్కిందని చెప్పొచ్చు.

BB Telugu 4 fame Ariyana Glory shares a peek into her next with filmmaker Ram Gopal Varma and fans can't keep calm - Times of India

Read More: RGV : కంగనా రనౌత్ vs రామ్ గోపాల్ వర్మ ! ఇదీ అసలైన ఫైట్

అటువంటి అరియానా తో తాజాగా రామ్ గోపాల్ వర్మ జిమ్ములో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అరియానా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టైం లో టైటిల్ కోసం చివరిదాకా పోరాడటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే లేడీ ఫైటర్ అన్న తరహాలో హౌస్ లో  ఉన్న మగవాళ్ళకి మంచి పోటీ ఇచ్చింది. కానీ చివరి నిమిషంలో టైటిల్ దక్కించుకోలేకపోయింది. 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju