Job Notification : రైట్స్ లో ఖాళీలు..!!

Share

Job Notification : భారత ప్రభుత్వ రంగానికి చెందిన గురు పురం లో ని రైట్స్ లిమిటెడ్ Rail India Technical and Economic Service (RITES).. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

RITES apprentice Job Notification :
RITES apprentice Job Notification :

మొత్తం ఖాళీలు : 146

1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 96
ఇంజనీరింగ్ – 76 : ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ, బీటెక్ ఉత్తీర్ణత. నాన్ ఇంజనీరింగ్ -20 : బిఏ, బిబిఏ, బికామ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

స్టైఫండ్ : నెలకు రూ.14000 చెల్లిస్తారు.

2. డిప్లమా అప్రెంటిస్ : 15
అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ : నెలకు రూ.12000 చెల్లిస్తారు.

3. ట్రేడ్ అప్రెంటీస్ : 35
అర్హత : సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ : నెలకు రూ. 10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, వయస్సు ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్ : [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ : 12/5/2021


Share

Related posts

CP Sajjannar: సీపీ సజ్జన్నార్ తలుచుకుంటే అలాగే ఉంటుంది..ఒకే అడ్రస్ మీద ఉన్న 32 పాస్పోర్ట్ లను పట్టుకున్నారు!!

Naina

“మీరెవరు నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి?” – నిలదీసిన ఎంపీ రాజు

arun kanna

అందలం ఎక్కే లోపే .. మర్రి రాజశేఖర్ ని వెనక్కి లాగుతోంది ఎవరు ?? 

sekhar