NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Roja daughter Anshu: రోజా కూతురు కి ఐ లవ్ యు చెప్పిన నెటిజన్.. అన్షు రిప్లై ఏం చెప్పిందంటే..!!

Roja daughter Anshu: వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అభినయ తార రోజా.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. రోజా స్టార్ హీరోలందరి సరసన నటించింది.. బాబు మోహన్, ఆలీ వంటి కమెడియన్స్ తో కూడా ఆడిపాడింది.. రోజా ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.. అటు ఫ్యామిలీ.. ఇటు పాలిటిక్స్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకెళ్తోంది.. రోజా కూతురు అన్షు మాలిక అందరికీ సుపరిచితమే.. రోజా తన సోషల్ మీడియాలో అన్షు ఫోటోలని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.. మరోవైపు అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..

Roja daughter Anshu: Netizen proposed in Spanish language to her
Roja daughter Anshu Netizen proposed in Spanish language to her

ఇటీవల కాలంలోనే ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టింది అన్షు.. వీలున్నప్పుడల్లా నెటిజన్స్ తో అన్షు ముచ్చటిస్తూ ఉంటుంది.. పలు విషయాలను నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. తాజగా లైవ్ చాట్ లోకి వచ్చిన అన్షు కి ఓ నెటిజన్  స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు.. దీనికి అన్షు “ఐ లవ్ యూ.. థాంక్యూ” అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది..

Roja daughter Anshu: Netizen proposed in Spanish language to her
Roja daughter Anshu Netizen proposed in Spanish language to her

ఇక షూలైన్ స్టార్ట్ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని చెప్పింది. దంగల్, ఇన్సెప్షన్ తెలుగులో నాగార్జున సినిమాలు చాలా ఇష్టమని వివరించింది.. ‘మీరు హీరోయిన్ అవుతారా.. లేదా..” అని నెటిజన్ ప్రశ్నించగా.. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు.. దానికి సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు.. అసలు నేను ఆలోచన కూడా చేయలేదు.. అంటూ క్లియర్ కట్ గా చెప్పేసింది అన్షు..

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri