NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Romantic movie : రొమాంటిక్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Romantic movie : టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో ఒకరు పూరి జగన్నాథ్.. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను తనదైన మేనరిజంతో పరిచయం చేశారు.. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఓ కొత్త దర్శకుడు తో రొమాంటిక్ అనే మూవీని నిర్మించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్..

Romantic movie : Puri Jagannath son movie release date announced
Romantic movie Puri Jagannath son movie release date announced

పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ , కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం రొమాంటిక్.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో లో కీలక పాత్రను పోషిస్తున్నారు . ఈ సినిమాను చార్మి తో కలిసి పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు . తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జూన్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు ఓ స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju