RRR : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసింది..!!

Share

RRR : జక్కన్న పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్.. తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..

RRR : Ajay Devgan look revel now
RRR : Ajay Devgan look revel now

శత్రు సేనలు దేవ్ గన్ ను చుట్టుముట్టిన ట్లు ఉన్న ఈ మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉంది.  రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..


Share

Related posts

ఏం ప్రశ్నఇది అని జర్నలిస్టు పై కేసీఆర్ ఆగ్రహం

Siva Prasad

ఎవరు ఈ  న్యాయవాది శ్రవణ్ కుమార్ – జగన్ మీద అంత కోపంగా ఎందుకు ఉన్నాడు ఈయన ?

sekhar

భావి తరాల భవిషత్తు కోసం ఇలా చేయండి!!

Kumar