NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: రష్యా చేసిన ఆ రెండు దాడులపై మండిపడుతున్న అంతర్జాతీయ సమాజం..!!

Russia Ukraine War: ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా రష్యా భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి రష్యా బలగాలు ఉక్రెయిన్ సృష్టిస్తున్న విధ్వంసానికి మిగతా ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలేస్కి… మరోపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరు కూడా తగ్గటం లేదు. ఇటువంటి తరుణంలో తాజా పరిస్థితి బట్టి ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి.

Rescuers search for survivors in smashed Mariupol theater | AP News

పరిస్థితి ఇలా ఉంటే రష్యా బలగాలు ఉక్రెయిన్ లో పేరుగాంచిన నగరాలను టార్గెట్ చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటివరకు రాజధాని కీవ్ పై దాడులకు పాల్పడ్డ ఇప్పుడు..ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరం ఖారకివ్ పై బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ తరుణంలో ఈ నగరంలో ఉన్న పాఠశాలల పై మరియు సినిమా థియేటర్లపై రక్షా బలగాలు దాడులు చేయడంతో స్కూల్ పిల్లలతో పాటు సామాన్యులు అనేక మంది మరణించడం జరిగింది.

Russia-Ukraine live news: At least 21 killed in school attack | Russia-Ukraine war News | Al Jazeera

దీంతో తాజాగా ఘటనపై అంతర్జాతీయ సమాజం రష్యా తీరుపై విమర్శలు చేస్తున్నారు. సామాన్య జనులపై దాడులు చేయడం అన్యాయం అని అది మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లల పై దాడులు చేయడం అన్యాయం అని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే రష్యాలో పరిస్థితిని అదుపు చేయడానికి శుక్రవారం చైనా మరియు అమెరికా అధ్యక్షులు ఇద్దరు భేటీ కానున్నారు. దాదాపు రష్యా యుద్ధం విరమించే దిశగా… పరిస్థితులు మారడం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju