NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: చైనా ని హెచ్చరించిన అమెరికా..!!

Russia Ukraine War:  రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేటట్లు కనిపించడం లేదు. దాదాపు 50 రోజులకు పైగా రష్యా బలగాలు ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో చాలామంది ఉక్రెయిన్ వాసులు దేశం విడిచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సరిహద్దుల గుండా కొంతమంది వెళ్లిపోతున్నారు. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య చర్చలు జరుగుతున్న ఎక్కడా కూడా ఏకాభిప్రాయం కుదరటం లేదు. Russia's advance in Ukraine stalls; U.S. warns China on aiding Moscow | Thai PBS World : The latest Thai news in English, News Headlines, World News and News Broadcasts in both Thai

మరోపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్…ఉక్రెయిన్ పశ్చిమ దేశాలతో వ్యవహరిస్తున్న తీరుపై కటినంగానే రష్యా మిలటరీతో సమాధానం ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో అమెరికా..ఉక్రెయిన్ విషయములో రష్యా అనుసరిస్తున్న విధానంపై మొదటినుండి పెద్ద తరహా పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే రష్యా దాడిని ఖండించడం మాత్రమే కాదు ఆ దేశం పైన అనేక ఆంక్షలు విధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా చైనా ఓటు వేయడం పట్ల అమెరికా తాజాగా మండిపడుతోంది. US warns China will face consequences if it helps Russia evade Ukraine war sanctions - ABC News

రష్యా కు మద్దతు కొనసాగిస్తే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. రష్యా కు భౌతికంగా మద్దతు కొనసాగిస్తే… రష్యా పై విధించిన కఠిన ఆంక్షలు.. చైనా పై కూడా విధించాల్సి వస్తోందని అమెరికా తేల్చి చెప్పింది. ఇప్పటికే రష్యా వాణిజ్యం మరియు ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించడం జరిగిందో.. చైనా చూడటం జరిగింది. ఇటువంటి పరిణామంలో చైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాకి పట్టిన గతే చైనా కి కూడా పడుతోంది..అంటూ అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెండి శర్మాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడుల విషయంలో చైనా అడ్డుకోవడం లేదని..పుతిన్ కి సహకరించ రీతిలో చైనా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju