ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ చూశారా..!!

Share

Sai Pallavi: ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. ఈ సినిమా లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టేసింది.. అంతేకాదు తన సినిమాల ద్వారా మంచి నటిగా మాత్రం ఆ భావాలను ప్రదర్శించగల భామ గా పేరు తెచ్చుకుంది.. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు ఈరోజు..!! సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సిడిపి ని రిలీజ్ చేశారు మేకర్స్..

Sai Pallavi: birthday special posters
Sai Pallavi: birthday special posters

సాయి పల్లవి.. అందగత్తె కాదు మంచి నటి కూడా.. సాయిపల్లవి నటిగా అడుగుపెట్టిన ఐదు సంవత్సరాల్లోనే.. ప్రేమమ్ సినిమా నుంచి పావకధైగల్ వరకు 9 సినిమాలలో నటించి.. 15 అవార్డులకు నామినేట్ అయ్యి 11 అవార్డులను గెలుచుకుంది.. ప్రేమ్ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది సాయి పల్లవి.. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా తో తెలుగు సినిమాకి పరిచయం అయింది. ఆ తరువాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించింది. తరువాత సూర్య 36, కణం, మారి 2, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాల్లో నటించింది..

Sai Pallavi: birthday special posters
Sai Pallavi: birthday special posters

ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది సినిమా నుంచి విడుదలైన సారంగ దరియా పాటకు ఇప్పటికే 100 వ్యూస్ సాధించి మంచి డ్యాన్సర్ అని నిరూపించుకుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్,పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

Sai Pallavi: birthday special posters
Sai Pallavi: birthday special posters

ఈ సినిమాతో పాటు సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తరువాత మరిన్ని కథలు కూడా వింటుంది సాయి పల్లవి..

నాని సరసన సాయి పల్లవి శ్యామ్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. కరోనా కారణంగా ఈ సినిమాలు విడుదల చేయకుండా వాయిదా చేశారు. అలాగే ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ నుంచి అప్డేట్స్ రానున్నాయి.. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా అభిమానులు రిలీజ్ చేసిన పోస్టర్స్..

Sai Pallavi: birthday special posters
Sai Pallavi: birthday special posters


Share

Related posts

LIC Jeevan Akshay Policy: ప్రీమియం ఒక్కసారి చెల్లించండి.. ప్రతి నెల 14,000 పెన్షన్ పొందండిలా..!!

bharani jella

Vizag steel plant : ఇదో డ్రామా… పోరాటం భ్రమ!

Comrade CHE

Deepika Padukone: రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్ ధరించి, ఆహుతులకు కనువిందు చేసిన దీపిక పదుకొనె!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar