NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sai Pallavi Sister: సాయిపల్లవి చేసిన తప్పు చేయనంటున్న ఆమె చెల్లి.. ఎంట్రీకి ముందే వాటికి గ్రీన్ సిగ్నల్..!!

Sai Pallavi Sister: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సాయిపల్లవి.. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.. అంతేకాకుండా నా తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా గా పాత్రకు తగ్గట్టు హావభావాలను చక్కగా ప్రదర్శించగల భామగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు దగ్గరవడం ఆమెకు మాత్రమే సొంతం అయ్యింది.. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.. అయితే తన అక్క చేసిన తప్పును చెయ్యనంటుంది పూజా కన్నన్..!!

Sai Pallavi Sister: pooja Kannan green signal to glamour roles
Sai Pallavi Sister pooja Kannan green signal to glamour roles

సాయి పల్లవి చెల్లెలు పూజాఫలం తమిళంలో స్టంట్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సాయి పల్లవి పెట్టుకున్నట్టుగా తనకు ఎలాంటి బౌండరీస్ లేవని ఎంట్రీ కి ముందే ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తోంది పూజా. మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే బుల్లి డ్రెస్సుల్లో ఫోటో షూట్లు చేస్తూ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.. ఇటీవల కాలంలో లో హీరోయిన్ చెల్లెలుగా పరిచయమైన వారు వారు ఎవరూ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. మరి పూజ కన్నన్ వారి జాబితా లోకి వెళుతుందో.. లేదంటే అక్క కు పోటీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఇస్తుందో వేచి చూడాలి.

Sai Pallavi Sister: pooja Kannan green signal to glamour roles
Sai Pallavi Sister pooja Kannan green signal to glamour roles

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Pushpa 2: ఏప్రిల్ 8న “పుష్ప 2” నుండి అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..?

sekhar

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

OTT Releases This Week: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న 20 సినిమాలు ఇవే… నాలుగు సినిమాలపై భారీ హైప్స్..!

Saranya Koduri

Guntur Kaaram On Television: కుర్చీ మడత పెట్టేందుకు రెడీ అయిపోయిన మహేష్ ” గుంటూరు కారం “… ఛానల్ అండ్ ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri