Breaking: ఇక ఎవరూ విడాకులు అని అనకుండా అద్భుతంగా స్పందించిన సమంత..!!

Share

Breaking: ఎప్పటినుండో సమంత- నాగచైతన్య జంట విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు అయినా కానీ వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక.. విడాకులు తీసుకున్నట్లు వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు. మరోపక్క వస్తున్న వార్తల పై సమంతా లేదా నాగచైతన్య ఎవరూ స్పందించలేదు. ఇటువంటి తరుణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన “లవ్ స్టోరీ” సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన క్రమంలో సమంత స్పందించారు.

Debate on Naga Chaitanya promoting Love Story

సినిమా యూనిట్ కి తో పాటు హీరోయిన్ సాయి పల్లవి కి అదేవిధంగా నాగచైతన్య కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రత్యేకంగా నాగచైతన్య చేసిన ట్వీట్ కోట్ చేస్తూ… సమంత రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లు విడాకులు తీసుకున్నట్లు వస్తున్న వార్తల విషయంలో వాస్తవం లేదన్నట్లు స్పందించింది. ఇంకా ఎవరూ చైతు రిలేషన్ తో తనకి బ్రేకప్ అయినట్లు మాట్లాడకుండా సమంత తనదైన శైలిలో రిప్లై ఇవ్వటం తో.. సో వీరిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లు వస్తున్న రూమర్లకు చెక్ పెట్టినట్లు అయింది. సమంత ఇచ్చిన రిప్లై తో అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Related posts

Varshini wonderful images

Gallery Desk

Ram charan : రామ్ చరణ్ సినిమాలో ఇంతమంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారా..?

GRK

YS Sharmila : షర్మిల వెనుక ‘ఆ నలుగురు’? మామూలుగా లేదుగా చెల్లెమ్మ ప్లాన్!!

Yandamuri