కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో బన్నీ పై సమంత సంచలన కామెంట్స్..!!

Share

హిందీలో “కాఫీ విత్ కరణ్ జోహార్ షో” కి మంచి క్రేజ్ ఉంది. ప్రారంభంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో దాదాపు 5 సీజన్ లు షో చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా కొనసాగుతూ ఉండటంతో తాజా సీజన్ లో కరణ్ జోహార్ చాలా వరకు సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా తాజాగా హీరోయిన్ సమంత ఈ షోలో పాల్గొనడం జరిగింది. సమంత తన వ్యక్తిగత విషయాలు ఇంకా కెరియర్ గురించి అనేక విషయాలు తెలియజేసింది.

 

ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల గురించి ఫస్ట్ టైం ఈ షోలో సామ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆషామాషీగా విడాకులు తీసుకోలేదని, ఇద్దరం గదిలో ఉన్న సమయంలో కొట్టుకునేదాక పరిస్థితి వెళ్ళిందని… ఆ సమయంలో గదిలో ఆయుధాలు లేకుండా కూడా చూసుకోవడం జరిగిందని సమంత ఈ షోలో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మీ భర్త అని కరణ్ జోహార్.. ప్రశ్నిస్తుంటే మధ్యలో సమంత కలుగజేసుకుని మాజీ భర్త అని ఆమె సంబోధించడం మరింత సంచలనం రేపింది.

ఇక ఇదే షోలో మెగా హీరోలపై సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సమంత మాట్లాడుతూ… బన్నీ ఒక మ్యాజిక్ లాంటోడని చెప్పుకొచ్చింది. చరణ్ ఒక గ్యాంగ్ స్టార్ లాంటోడని తెలిపింది. తమిళ స్టార్ ధనుష్ ప్రస్తావన వస్తే అతను ఒక గ్లోబల్ స్టార్ అంటూ సమంత.. కరణ్ జోహార్ షోలో తాను పనిచేసిన హీరోల గురించి… చాలా వెరైటీగా సమాధానలు ఇచ్చింది. సమంతా అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి, “పుష్ప” లో ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది. ఈ రెండిటిలో “పుష్ప” లో సమంత ఐటెం సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం మాత్రమే కాదు ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago