NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు హీరోగా “క్యాలీఫ్లవర్”..!!

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మధుసూదనా క్రియేషన్స్ “కాలీఫ్లవర్” సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు అంతేకాకుండా ఈ సినిమాలోని సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ బ్యాంగ్ వీడియో గా విడుదల చేశారు..

Sampoornesh Babu: Califlower first look and video released
Sampoornesh Babu Califlower first look and video released

స్వాతంత్ర్యం తెచ్చి గాంధీజీ చరిత్ర సృష్టించాడు.. గోదావరి పై ఆనకట్ట కట్టించి సర్దార్ కాటన్ చరిత్రకెక్కాడు.. అదే కాలంలో భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి చెప్పడానికి ఓ మహానుభావుడు గుర్రమెక్కి ఇంగ్లాండు నుంచి ఇండియాకు వచ్చాడు అతన్ని మర్చి పోయినందుకు  చరిత్ర కన్నీళ్లు పెట్టుకుంది.. అతడే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కాలీఫ్లవర్..An Un sung story of well known man అంటూ.. రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో విశేషంగా ఆకట్టుకుంది..

 

ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ ఇంగ్లీష్ మాన్ గా కనిపించడం విశేషం. పూర్తి వినోదాత్మకంగా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్కే మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పకుని గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ  చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ముజిర్ మాలిక్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల లాంఛనంగా మొదలైంది. మహేష్, గెటప్ శ్రీను, రోహిణి, కాదంబరి, కిరణ్, విజయ్, కళ్యాణి ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju