ఇంత హాట్ హాట్ పిల్ల.. అంతా కష్టపడుతుంటే – ఏడుపొచ్చేస్తోంది భయ్యా!

కొందరు హీరోయిన్లు ఒక్క సినిమా తీసి అవి ప్లాప్ అయినా సరే కొన్ని వివాదాలతో అందరు గుర్తుపట్టే రేంజ్ కి వెళ్తారు. ఇక అలానే కిరాక్ పార్టీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సంయుక్త హెగ్డే ఆతర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కిరాక్ పార్టీ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడం వల్లే ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.

 

దీంతో ఆమెను అందరూ మర్చిపోయారు. ఆమె ఉంది అనే విషయాన్నీ కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. ఇక ఆ సమయంలోనే ఆమెపై పార్కులో వర్కూట్లు చేస్తుంటే ఓ మహిళ వచ్చి ఆమెపై దాడి చేయడం.. లైవ్ లోనే ఆ ఘటన గురించి చెప్పడంతో మొన్న కొద్దీ రోజు ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

పార్కులో వెళ్లి వర్కౌట్లు చేస్తున్న ఆమెకు డ్రెస్ సరిగ్గా లేదని ఆమెను దారుణమైన భాషతో దూషించడమే కాకుండా ఆమెను కొట్టడంతో అది వైరల్ అయ్యింది. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో సదరు మహిళ హీరోయిన్ సంయుక్త సారీ కూడా చెప్పింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై కథలు కథలు చెప్పుకున్నారు.

ఇది అంత ఇప్పుడు పక్కన పెడితే పార్కు కు వెళ్లకుండా ఇంట్లోనే వర్కౌట్లు చేస్తుంది సంయుక్త. ఏ హీరోయిన్ చేయలేనటువంటి స్ట్రాంగ్ వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె రింగుతో చేసే విన్యాసాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.. ఏంటండీ.. మీరు ఇంత కష్టపడుతున్నారు.. మాకు బాధేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఓసారి చూసేయండి.