NewsOrbit
ట్రెండింగ్

Wimbledon 2022: వింబుల్డన్ పోటీలో ఆఖరి వరకు పోరాడి.. ఓటమితో నిష్క్రమించిన సానియా..!!

Wimbledon 2022: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) ఈ ఏడాది మిక్స్ డ్ డబుల్స్ వింబుల్డన్(Wimbledon) ఛాంపియన్ షిప్ లో.. సెమీ ఫైనల్ లో ఓటమి పాలు కావటం జరిగింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌లో మిక్స్‌ డ్‌ డబుల్స్‌లో క్రొయేషియాకు చెందిన తన భాగస్వామి మేటే పవిచ్‌(Mate Pavic) తో కలిసి అద్భుతమైన ఆట తీరుతో సెమీఫైనల్ వరకు దూసుకొచ్చిన సానియా మీర్జా….సెమీఫైనల్‌లో ఆమెరికన్‌-బ్రిటిష జంట డెసిరే క్రావ్ జిక్‌, నీల్‌ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది.

Sania Mirza fought hard and gave it her all, but her journey at The Championships ends in the semi-finals

ఈ మ్యాచ్ లో తొలి సెట్ సునాయా సంగ గెలిచిన సానియా- పవిచ్..జంట చూసి  రెండో సెట్ లో 2-0 ఆదిత్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలుస్తారని ప్రారంభంలో వాళ్ళ ఆడిన ఆట తీరు పట్టి అందరూ భావించారు. కానీ ప్రత్యర్థి జంట రెండో సెట్ తో పాటు మూడో సెట్ కూడా.. సానియా జంటకు ఛాన్స్ ఇవ్వకుండా.. ఓడించేశారు. దీంతో సానియా మీర్జా చిరకాల వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ చేజారిపోయింది. సెమీఫైనల్ వరకు పోరాడి ఓటమి పాలు కావడం జరిగింది. వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా సెమీఫైనల్ వరకు రావడం ఇదే ఫస్ట్ టైం.

సానియా కెరీర్ లో ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్..మిక్స్ డ్ డబుల్స్ లో గతంలో విజేతగా నిలిచింది. కానీ ఒక్క వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ లో మాత్రం టైటిల్ సాధించలేకపోయింది. మహిళల డబుల్స్ లో వింబుల్డన్ ట్రోఫీ 2015లో గెలవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సానియా మీర్జా కెరియర్ మొత్తంగా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం జరిగింది. ఇక కెరియర్ పరంగా యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ తర్వాత సానియా మీర్జా పూర్తిగా టెన్నిస్ కి గుడ్ బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో సానియా వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ఓడిపోవడం పట్ల ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N