NewsOrbit
ట్రెండింగ్

Ausrtralian Open 2023: ఆస్ట్రేలియా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కి రెండు అడుగుల దూరంలో సానియా మీర్జా జంట..!!

Ausrtralian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డ‌బుల్స్ సెమీస్‌లోకి సానియా మీర్జా-రోహ‌న్ బొప్ప‌న్న జోడీ ఎంటర్ కావడం జరిగింది. ప్రీక్వార్టర్స్‌లో సానియా-బోపన్న జోడీ 6-4, 7-6(11-9)తో మకొటొ నినోమియా (జపాన్‌)-ఎరిల్‌ బెహర్‌ (ఉరుగ్వే) జంటను ఓడించింది. కెరియర్ చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా తాజా గెలుపుతో ఆస్ట్రేలియా ఓపెన్ మిక్సిడి డబ్బుల్స్ టైటిల్ కీ రెండు అడుగుల దూరంలో నిలవడం జరిగింది. అటు ఇప్పటికే ఉమెన్స్ డబుల్స్ లో ఓడిపోవడం జరిగింది. కజకిస్తాన్ దేశానికి చెందిన ఏనా డానిలినాతో కలిసి ఉమెన్స్ డబుల్స్ భారిలో దిగి… బెల్జియం ఉక్రెయిన్ జంటపై ఓటమిపాలయ్యింది.

Sania Mirza two steps away from Australian mixed doubles title
Sania Mirza and Rohan Bopanna

దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్సడ్ డబుల్స్ లో గెలిచి కెరియర్ కి గుడ్ బై చెప్పడానికి సానియా మీర్జా రెడీగా ఉంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది జరగనున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 తన కెరియర్ లో చివరిది అని స్పష్టం చేయడం జరిగింది. తొలుత ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగే డబ్ల్యుటిఏ 1000 టోర్నీతో రిటైర్ కావాలనుకుంటున్నట్లు ఇటీవల చెప్పిన సానియా ఈనెల 16న ఆర్మం కాబోతున్న ఆస్ట్రేలియన్ ఓపెనే తన ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అని తెలియజేస్తూ భావోద్వేగాపూరిత పోస్ట్ పెట్టడం జరిగింది.

Sania Mirza two steps away from Australian mixed doubles title
Sania Mirza

అదే పోస్ట్ లో 30 ఏళ్ళ క్రితం ఆరేళ్ల వయసులో టెన్నిస్ డ్రీమ్ ప్రారంభమైంది. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ఏదో ఒక రోజు కచ్చితంగా గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడాలని గోల్ గా పెట్టుకున్న. అయితే ఆడటమే కాదు 25వ సంవత్సరంలో టైటిల్ కూడా సాధించా. నా ప్రయాణం ఆస్ట్రేలియన్ ఓపెన్ తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే వేదికలో. నా చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న. ఆ తర్వాత దుబాయ్ టోర్నీతో మొత్తం వదిలేస్తా అని సానియా మీర్జా స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కి రెండు అడుగుల దూరంలో నిలవడం విశేషం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju