NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mehandi: గోరింటాకు ఎర్రగా పండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..

Sankranti 2023 Mehandi darken natural tips

Mehandi: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఎంతో ఇష్టం. కానీ కొంతమందికి గోరింటాకు ఎర్రగా పండదు. కానీ ఏ చిట్కాలు పాటిస్తే మాత్రం మీ చేతులు ఎర్రగా పండుతాయి. ఈ చిట్కాలు తెలిస్తే ఇంత సింపుల్ ఆ అనుకుంటారు..

Sankranti 2023 Mehandi darken natural tips
Sankranti 2023 Mehandi darken natural tips

గోరింటాకు ఆకులతో గోరింటాకు పెట్టుకుంటే ఎంతో మంచిది గోర్ల సంబంధిత సమస్యలను తొలగించడంతోపాటు శరీరంలోని వీడిని కూడా గ్రహిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. కానీ గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేనివారు బ్రాండెడ్ కోన్ మాత్రమే ఎంచుకోవాలి. అది అయితేనే బాగా పండుతుంది. గోరింటాకు పెట్టుకునే ముందు రెండు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత గోరింటాకు పెట్టుకోవాలి.

గోరింటాకు పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ, పంచదార కలిపిన నీళ్లతో చల్లాలి. గోరింటాకు ఆరిపోయిన తర్వాత ఒకేసారి నీళ్లతో కడగకుండా గోరింటాకు ఎండిపోయి రాలేంతవరకు ఉంచుకోవాలి. మొత్తం రాలిపోయిన తర్వాత..  చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అయితే గోరింటాకు ఎర్రగా పండదు అనుకునే వారికి చేతులు కడుక్కున్న వెంటనే కొబ్బరి నూనె రాసుకోవాలి ఇలా చేస్తే ఎర్రగా పండుతుంది. మరి కొంతమంది చెప్పేదేంటంటే గోరింటాకు పెట్టుకున్న తరువాత జండుబాం చేతులకు రాసుకున్న కూడా ఎర్రగా పండుతుందని అంటున్నారు. గోరింటాకు పెట్టుకునే ముందు ఈ యొక్క లెఫ్ట్ డ్రెస్ ఆయిల్ చేతులకు రాసుకొని ఆ తరువాత గోరింటాకు పెట్టుకుంటే కచ్చితంగా ఎర్రగా పండుతుందని పెట్టుకున్న వారు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N