NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sannajaji: ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!!

Sannajaji:  సన్నజాజి చెట్టు ఇంట్లో ఉండచ్చా అని చాలా మంచిది డౌట్ వస్తుంది.. అయితే సన్నజాజి చెట్టు ఇంట్లో పెంచుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది.. వీటి పూల వాసన పీల్చడం ద్వారా ఆహ్లాదంగా ఉంటుంది.. ఈ చెట్టు ను వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. ఈ చెట్లు పెంచుకుంటే ఆ మహా శివుడి అనుగ్రహం మీ ఇంటి మీద ఉంటుంది. ఈ పూలతో సఖల దేవత ఆరాధనా చేయవచ్చు.. సన్నజాజి పూలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో పూర్వం నుండి ఉపయోగిస్తూన్నారు.. వాస్తు పరంగా సన్నజాజి చెట్టు పెంచుకోవడం మంచిదే.. మరి ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Sannajaji flower tea health benefits
Sannajaji flower tea health benefits

Sannajaji:  సన్నజాజి పూల టీ తాగారా..!!

ఈ పూలతో టీ తయారు చేసుకుని తాగితే.. దీనిలో ఉండే యాంటీ డిప్రసెంట్, కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంది. ఈ పూల టీ తాగటం వలన గుండె పదిలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తుంది. జీర్ణకోశ కాన్సర్ ను నివారిస్తుంది ఈ పూల టీ తాగడం వలన తలనొప్పి, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ తగ్గుతుంది. ఈ టీ బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కండరాల నొప్పులు, మంటలను రాకుండా చూస్తుంది. ఈ టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

Sannajaji: సన్నజాజి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

నోటి పూత, నోట్లో పుండ్లు తో ఇబ్బంది పడుతుంటే సన్నజాజి ఆకులను నమిలి కాసేపు ఆ రసాన్ని నోట్లోనే ఉంచుకుని ఊసేయండి. ఇలా రోజులో నాలుగు సార్లు చేయడం వలన నోటిపూత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా కాదు అనుకుంటే 10 సన్నజాజి ఆకులను కొన్ని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. చల్లారాక ఈ కషాయాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేయాలి. ఇలా రోజులో మూడు లేదా నాలుగు సార్లు చేయడం వలన నోటి పూత తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు పాలు రాక ఇబ్బంది పడుతుంటే సన్నజాజి పువ్వులు ముద్దగా నూరి రసాన్ని తియ్యాలి. ఇలా తీసిన రసాన్ని స్థనాలకు రాస్తే పాలు వృద్ధి అవుతాయి. నోటి దుర్వాసన తో బాధపడుతుంటే సన్నజాజి ఆకులను నమిలి ఉసేస్తే చాలు. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే నోటి దుర్వాసన సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చెప్పవచ్చు.

సోరియాసిస్, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు మెత్తగా నూరి లేపనం గా రాస్తే చర్మ వ్యాధులు పోతాయి. సన్నజాజి ఆకులను సేకరించి దంచి పొడిలా చేసుకోవాలి. పక్షవాతం ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. సన్నజాజి ఆకులను ముద్దగా నూరి రసాన్ని తీసి ఆ రసాన్ని పాదాల ఆనెలకు రాస్తే త్వరగా తగ్గుతాయి. సన్నజాజి పూల పేస్ట్ ను ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. సన్నజాజి చెట్టు వేర్లు, పూలను పేస్ట్ గా నూరి ఆ పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు రాయాలి. 30 నిమిషాలు తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఊడటం, చుండ్రు సమస్య, జుట్టు ఒత్తుగా పెరుగడానికి సహాయపడుతుంది.

Read More :

Weight Loss: ఈ సింపుల్ చిట్కాతో ఎన్ని కేజీల బరువు తగ్గుతారో మీ ఇష్టం..!!

Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన డేల్ స్టెయిన్..!!

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk