NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

SBI Annuity Scheme: ఎస్బీఐ మరో అద్భుతమైన స్కీమ్.. ప్రతినెల 10వేలు పొందండిలా..!!

SBI Annuity Scheme: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బీఐ తన కస్టమర్స్ కి నూతన స్కీమ్స్ కి పరిచయం చేస్తూ ఉంటుంది.. తాజాగా మరో అద్భుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది.. అదే “ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్”..!! ఈ స్కీమ్ ద్వారా ప్రతినెల 10వేలు పొందవచ్చు..!! అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. !!

SBI Annuity Scheme: benifits and every month get 10000 to ruppes
SBI Annuity Scheme benifits and every month get 10000 to ruppes

Read More: Today Gold Rate: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా..

ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ లో మీరు ప్రతి నెల కనిష్టంగా రూ.1000 జమ చేయవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి లేదు. ఇందులో నాలుగు రకాల టెన్యుర్లు అందుబాటులో ఉన్నాయి. 36 నెలలు, 60నెలలు, 84 నెలలు, 120 నెలలు ఉన్నాయి.. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. టర్మ్ డిపాజిట్ లకు ప్రత్యేకంగా వడ్డీ రేట్లు ఉండవు. ఒకే వడ్డీ రేటు చొప్పున ఇస్తారు. ఉదాహరణకు ఇందులో రూ.5,07,964 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇలా జమ చేసిన మొత్తం పై 7శాతం వడ్డీ ఇస్తుంది. ఇలా ప్రతినెల 10వేలు పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కు అదనపు వడ్డీ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఈ స్కీం లో నామిని కూడా జత చేసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju