NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

SBI Charges: మీకు ఎస్బిఐలో అకౌంట్ ఉందా.. జూలై 1 నుంచి చాలా మారుతున్నాయి.. వెంటనే తెలుసుకోండి..!!

SBI Charges: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ లో ఖాతా ఉందా.. అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.. ఎస్బిఐ జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.. ఎస్బిఐ కొత్త రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

SBI Charges: are increased on July 1st
SBI Charges are increased on July 1st

Read More: Canada: ప్రముఖ స్కూల్స్ లో అస్థిపంజరాల గుట్టలు..

సాధారణ సేవింగ్స్ ఖాతాదారులు ఒక్క నెలలో ఏ ఛార్జి లేకుండా నాలుగు సార్లు మాత్రమే ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు బ్యాంకు బ్రాంచిలో బ్రాంచ్ కి వెళ్లి నగదు డ్రా చేసుకున్న కూడా ఇదే రూల్ వర్తిస్తుంది అన్న విషయం గమనించాలి. ఇక నుంచి ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటితే రూ.15 చార్జి పడుతుంది.. అంటే బ్యాంకుకు వెళ్లి 4 సార్లు డ్రా చేసిన, ఏటీఎం నుండి 4 సార్లు డ్రా చేసిన తరువాత నుంచి ఎస్బిఐ ఛార్జీల మోత మోగించనుంది.. ఎస్బిఐ ఖాతాదారులకు ఇక బాదుడే బాదుడు.. అటు సేవింగ్స్ అకౌంట్ కు 10 లీవ్స్ చెక్ బుక్ ఉచితం ఆ తరువాత 10 పేజీల బుక్ కు రూ.40, 25 పేజీల బుక్ కు రూ.75, ఎమర్జెన్సీ చెక్ బుక్ కు రూ.50 చెల్లించాలి.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju