NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్బిఐ లో భారీగా ఖాళీలు.. మిస్స్ అవకండి..

Job Notification: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా State Bank of India.. దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఎస్బిఐ ఈ నోటిఫికేషన్ ద్వారా 5454 పోస్టులను భర్తీ చేయనుంది.. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

SBI Job Notification: huge vacancies
SBI Job Notification huge vacancies

మొత్తం ఖాళీలు : 5454

(జనరల్ -5000, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బ్యాక్లాగ్ -121 , పిడబ్ల్యుడి -96 , ఎక్స్ సర్వీస్ మెన్ -237)

 

అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం డిగ్రీ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

 

వయసు : 1/4/2021 నాటికి 20 నుంచి 28 సంవత్సరం మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు ఉంటుంది.

 

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్( ప్రిలిమ్స్ & మెయిన్స్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమ్స్ 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం ఒక గంట. ప్రతి తప్పు సమాధానానికి 1/4 కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నల సంఖ్య 190. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు రుసుం : ఇతరులకు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించినవసరం లేదు.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

 

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 27/4/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 17/5/2021

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : జూన్ 2021

మెయిన్స్ పరీక్ష తేదీ : 31/7/2021

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju