ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఎడిటింగ్ లేదు .. మొత్తం లైవ్ లో 24/7 చూడచ్చు .. సరికొత్త ప్రయోగం !!

Share

Bigg Boss 6 Telugu: సాధారణంగా టెలివిజన్ అదే రీతిలో సినిమాకి సంబంధించి కంటెంట్ విషయంలో హద్దులు ఉంటాయి. సినిమా రంగానికి అయితే సెన్సార్ బోర్డు ఉంటది. టీవీ కి సంబంధించి కూడా.. కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ మాత్రం హద్దు మీరే సన్నివేశాలు ఉన్నా.. సెన్సార్ బోర్డు కటింగ్ లకు పని ఎక్కువగా పెడుతూ ఉంటది. డైరెక్టర్లు చాలా సన్నివేశాలు ప్లాన్ చేసి పెట్టిన గాని సెన్సార్ బోర్డు సభ్యులు.. కొన్నిసార్లు ఓకే చెప్పరు.. కట్ అయిపోతాయి. ఇక ఇదే తరుణంలో టీవీలో కూడా .. ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఓటిటికి వచ్చేసరికి… ఎటువంటి హద్దులు ఏమీ ఉండవు. ఏదైనా చూపించవచ్చు. ఎలాగైనా మాట్లాడొచ్చు.. సెన్సార్ బోర్డు ఉండదు.

Akkineni Nagarjuna' to host Big Boss Telugu Season 5 | Passionate In Marketing

దీంతో ఇప్పుడు చాలా మసాలా కంటెంట్… భయంకరంగా బూతులు మాట్లాడే సినిమాలు.. ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫారంలో… కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ సారి సీజన్ సిక్స్ బిగ్ బాస్ కూడా ఓటిటి లో 24 గంటలు చూపిస్తున్నట్లు షో నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. గత సీజన్ ఫైవ్ కి పెద్దగా ప్రేక్షకాదరణ రాకపోవడంతో..ఓటిటి బిగ్ బాస్ భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఇంకా అన్ని రకాలుగా ఉండేవిధంగా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ తరుణంలో అందాల ఆరబోత చేసే కంటెస్టెంట్ లను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. సీజన్ ఫైవ్ లో చాలా వరకు గొడవలు తప్ప పెద్దగా మసాలా కంటెంట్ కనిపించలేదు.

Bigg Boss Telugu Season 5 to premiere tonight at 6 pm, Nagarjuna is back as host - Television News

ఆ లోటు సీజన్ సిక్స్ లో షేర్ చేయాలని 24 గంటలు హౌస్ లో జరిగేది ఎడిటింగ్ లేకుండా చూపించాలని దీంతో ఇంటి సభ్యులు ఎటువంటి బూతులు మాట్లాడిన.. ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు.. ఎక్కువగా అమ్మాయిలే హౌస్ లో.. ఉండే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సీజన్ ఫైవ్ లో… పాల్గొన్న కంటెస్టెంట్ లు బయటకు వచ్చాక హౌస్ లో … చాలా వరకు వల్గర్ గా మాట్లాడిన.. సందర్భాలు ఉన్నాయి అవి బయటకు చూపించలేదు అని చెప్పుకొచ్చారు. కాజల్ ఇదే విషయాన్ని తెలియజేసింది. సీజన్ ఫైవ్ ప్రారంభంలో సమీరా.. పడుకునే సమయంలో భయంకరంగా డబల్ మీనింగ్ డైలాగులు… కొత్త కొత్త కథలు చెబుతూ ఉండేది నాకే భయం వేసింది.. అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో సీజన్ సిక్స్ లో ప్రతిదీ… ప్రత్యక్షమయ్యే లా … సో నిర్వాహకులు ఫుల్ కంటెంట్ చూపించడానికి…ఓటిటి.. ప్రయోగం చేయడానికి పూనుకొన్నారు. సీజన్ సిక్స్ ఏ రీతిగా అలరిస్తుందో చూడాలి.


Share

Related posts

Jr.NTR : ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! 

bharani jella

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ అని ముందుగానే లీక్..??

sekhar

మహిళా క్రికెటర్ వెరైటీ వెడ్డింగ్ ఫోటోషూట్.. బ్యాట్ పట్టి… వైరల్ ఫోటోలు

Varun G