ట్రెండింగ్ న్యూస్ సినిమా

Seetimaarr : సిటీమార్ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సమంత.. తన ట్విట్టర్ లో అదిరిపోయే పోస్ట్ చేసింది..

Share

Seetimaarr : మాచో స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సిటీమార్.. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు.. అంతేకాకుండా ఈ సాంగ్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.. ఈ అద్భుతమైన పాటకు మొదటి విజిల్ నాదేనంటూ మంచి బూస్టింగ్ ఇచ్చింది..

Seetimaarr : Title song released by Samantha
Seetimaarr : Title song released by Samantha

పాపికొండల నడుమ సాగే గోదావరి అందాలను అభివర్ణిస్తూ మోటివేషనల్ టచ్ ఇస్తున్న ఈ సాంగ్ లో మణిశర్మ అందించిన బాణీలు హైలెట్.. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ పై యువ సింగర్స్ అనురాగ్ కులకర్ణి , రేవంత్, వరంలు ఈ పాటను ఎంతో మధురంగా ఆలపించారు. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటమ్ సాంగ్ చేయడం విశేషం.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు..

Seetimaarr : Title song released by Samantha
Seetimaarr : Title song released by Samantha

 

సీటీ మార్ టైటిల్ సాంగ్ విడుదల చేసిన సమంత..https://youtu.be/YITYn2pqmN8

 


Share

Related posts

Mystery: ఆమెరికా పోలీసులు సాల్వ్ చేయలేక తలలు పట్టుకున్న మిస్టరీ కేసు ఇది!! (Part1)

Naina

అందువ‌ల్లే `యు` స‌ర్టిఫికేట్ పోయింది

Siva Prasad

స్వీట్ కార్న్ పకోడీ ఇలా చేసుకుని తింటే ఆ కిక్కే వేరు..!

bharani jella